Telugu Lyrics
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలికిన స్వరం – ఓ మధుర స్వరం
పలికిన స్వరం – ఓ మధుర స్వరం
మధుర స్వరం – ఏ మధుర స్వరం
మధుర స్వరం – ఏ మధుర స్వరం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
శృతి లయల కలయిక – రాగాల నవకాంతులీక
శృతి లయల కలయిక – రాగాల నవకాంతులీక
అమృతంకన్న మధురం – అంతులేని గీతం
అమృతంకన్న మధురం – అంతులేని గీతం
గీతం – ఏ గీతం
గీతం – ఏ గీతం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
నవ రాగాలు పాడుతూ – కలకాలం నిలుచునీ
నవ రాగాలు పాడుతూ – కలకాలం నిలుచునీ
సరసాలెన్నో ఆడుతూ – సరసాలెన్నో ఆడుతూ
మానస వీణ మీటునీ – మానస వీణ మీటునీ
వీణ – ఏ వీణ
వీణ – ఏ వీణ
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలుకున్న కావ్యం – ఓ పల్లవ కావ్యం
పలికిన స్వరం – ఓ మధుర స్వరం
పలికిన స్వరం – ఓ మధుర స్వరం
మధుర స్వరం – ఏ మధుర స్వరం
మధుర స్వరం – ఏ మధుర స్వరం
English Lyrics / Transliteration
Palukunna kaavyam – O pallava kaavyam
Palukunna kaavyam – O pallava kaavyam
Palikina swaram – O madhura swaram
Palikina swaram – O madhura swaram
Madhura swaram – E madhura swaram
Madhura swaram – E madhura swaram
Palukunna kaavyam – O pallava kaavyam
Palukunna kaavyam – O pallava kaavyam
Shruthi layala kalayika – Raagala navakaanthuleeka
Shruthi layala kalayika – Raagala navakaanthuleeka
Amruthmankanna madhuram – Anthuleni geetham
Amruthmankanna madhuram – Anthuleni geetham
Geetham – E geetham
Geetham – E geetham
Palukunna kaavyam – O pallava kaavyam
Palukunna kaavyam – O pallava kaavyam
Nava raagaalu paaduthoo – Kalakaalam niluchunee
Nava raagaalu paaduthoo – Kalakaalam niluchunee
Sarasaalennno aaduthoo – Sarasaalennno aaduthoo
Maalasa veena meetunee – Maalasa veena meetunee
Veena – E veena
Veena – E veena
Palukunna kaavyam – O pallava kaavyam
Palukunna kaavyam – O pallava kaavyam
Palikina swaram – O madhura swaram
Palikina swaram – O madhura swaram
Madhura swaram – E madhura swaram
Madhura swaram – E madhura swaram