Telugu Lyrics
నీలి కన్నుల లోగిలి లో
చేరగలగటం చాల మంచిది
చాలా మంచిది చాల మంచిది
నీలి కన్నుల లోగిలి లో
చేరగలగటం చాల మంచిది
మంచు తెరలు కరిగినవేళ
పూయు మల్లె పందిరి లో
హృదయ రాగాలు పాడుకోవటం
చాలా మంచిది
ఎంత అందమో ఎంతో ఇంపుగా
అందెలేవో సవ్వడులు
నీలి రాగాలే నింగి తాకే
మెల్లగా మెల్లగా
చాలా మంచిది చాల మంచిది
నీలి కన్నుల లోగిలి లో
చేరగలగటం చాల మంచిది
ఎంత చెప్పినా తక్కువే కదా
నీ చెలిమి నీ ప్రేమ
గుండె నిండిన ఈ వేడుక
ఎంత మధురం
సూర్య కిరణాల తోరణాలు
చూడ చక్కని నీ ముఖం
హాయిగ నిన్నే సేవిస్తూ
నేనుంటాను
చాలా మంచిది చాల మంచిది
నీలి కన్నుల లోగిలి లో
చేరగలగటం చాల మంచిది
చాలా మంచిది చాల మంచిది
నీలి కన్నుల లోగిలి లో
చేరగలగటం చాల మంచిది
English Lyrics / Transliteration
Neeli kannula logili lo
Cheragalagatam chaala manchidi
Chaala manchidi chaala manchidi
Neeli kannula logili lo
Cheragalagatam chaala manchidi
Manchu teralu kariginavela
Pooyu malle pandiri lo
Hrudaya raagaalu paadukovatam
Chaala manchidi
Entha andamo entho impugaa
Andelevo savvadulu
Neeli raagaale ningi taake
Mellaga mellaga
Chaala manchidi chaala manchidi
Neeli kannula logili lo
Cheragalagatam chaala manchidi
Entha cheppina takkuve kada
Nee chelimi nee prema
Gunde nindina ee veduka
Entha madhuram
Surya kiranaala toranaalu
Chooda chakkani nee mukham
Haayiga ninne sevisthu
Nenuntaanu
Chaala manchidi chaala manchidi
Neeli kannula logili lo
Cheragalagatam chaala manchidi
Chaala manchidi chaala manchidi
Neeli kannula logili lo
Cheragalagatam chaala manchidi