Lyrics / Details

Telugu Lyrics

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

పొట్టిగ వున్నా పర్వాలేదు
బొట్టిగ వుంటే చాలు
ఎర్రగా వున్నా పర్వాలేదు
అందంగా వుంటే చాలు

పొట్టిగ వున్నా పర్వాలేదు
బొట్టిగ వుంటే చాలు
ఎర్రగా వున్నా పర్వాలేదు
అందంగా వుంటే చాలు

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

కనులలో దాగిన కధలన్ని
కలిపి చెప్పగలనా
కలువ రేకుల కళ్ళల్లో
అంతులేని వింతలే
కనులలో దాగిన కధలన్ని
కలిపి చెప్పగలనా
కలువ రేకుల కళ్ళల్లో
అంతులేని వింతలే

మరపురాని ప్రేమకై
మమతకై ఎదురుచూసే
నీలిమబ్బును నేను

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

చెంప పైన సిగ్గులన్నీ
చేనులోన పండగానే
చెలిమి రేగే క్షణములో
మనసులోన మంటలే
చెంప పైన సిగ్గులన్నీ
చేనులోన పండగానే
చెలిమి రేగే క్షణములో
మనసులోన మంటలే

మెత్తగా తగిలే తెమ్మెరై
మత్తులో నను ముంచే
జాజిమల్లిని నేను

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

పొట్టిగ వున్నా పర్వాలేదు
బొట్టిగ వుంటే చాలు
ఎర్రగా వున్నా పర్వాలేదు
అందంగా వుంటే చాలు

పొట్టిగ వున్నా పర్వాలేదు
బొట్టిగ వుంటే చాలు
ఎర్రగా వున్నా పర్వాలేదు
అందంగా వుంటే చాలు

గీరు గారు నన్ను చూడగానే
చేతిలో వున్న చందమామని
వదిలి నీటిలోన వదిలి
మతి చెడి అల్లరి చేసే
అమ్మాయిని నేను

English Lyrics / Transliteration

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Pottiga unna paravaaledu
Bottiga vunte chaalu
Erraga unna paravaaledu
Andamga vunte chaalu

Pottiga unna paravaaledu
Bottiga vunte chaalu
Erraga unna paravaaledu
Andamga vunte chaalu

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Kanulalo daagina kadhalanni
Kalipi cheppagalanaa
Kaluva rekula kallallo
Anthuleni vinthale
Kanulalo daagina kadhalanni
Kalipi cheppagalanaa
Kaluva rekula kallallo
Anthuleni vinthale

Marapurani premakai
Mamathakai eduruchoose
Neelimabbunu nenu

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Chempa paina siggulanni
Chenulo ona pandagaane
Chelimi rege kshanmulo
Manasulo mana mathale
Chempa paina siggulanni
Chenulo ona pandagaane
Chelimi rege kshanmulo
Manasulo mana mathale

Mettaga thagile themmerai
Maththulo nanu munche
Jaajimallini nenu

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Pottiga unna paravaaledu
Bottiga vunte chaalu
Erraga unna paravaaledu
Andamga vunte chaalu

Pottiga unna paravaaledu
Bottiga vunte chaalu
Erraga unna paravaaledu
Andamga vunte chaalu

Geeru gaaru nannu choodagaane
Chethilo unna chandamaamani
Vadhili neetilona vadhili
Mathi chedi allari chese
Ammaini nenu

Related Searches

Geeru Gaaru mp3 downloadfree download Geeru Gaaru songGeeru Gaaru Kinnari mp3 downloadGeeru Gaaru 2000 song downloaddownload Geeru Gaaru high qualityGeeru Gaaru 320kbps mp3 downloadGeeru Gaaru lyrics and downloadGeeru Gaaru ringtone downloadGeeru Gaaru A.R. Achyutha mp3south sangeeth Geeru Gaaru downloadlisten to Geeru Gaaru onlinepopular songs from KinnariGeeru Gaaru original audio downloadGeeru Gaaru song mp3 2000Geeru Gaaru mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Lata from Hyderabad
★★★★☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Sita from Mumbai
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Anita from Kochi
★★★★★

"Wonderful album. Every song is a hit."

Aditya from Surat
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."

Saanvi from Surat
★★★★☆

"Wonderful album. Every song is a hit."