Telugu Lyrics
మణిపురి నడకలతో మల్లెల వడకలతో
మాధుర్య గీతాలతో మయూర నాట్యాలతో
ఏడేడు జన్మాలకు ఏకాంత రాగాలకు
పండే పున్నమికి పారే వరదలకు
పల్లవించే పెదవుల పై పులిపించే సుమధుర
పిలుపుల పలుకులతో…
మాధుర్య గీతాలతో మయూర నాట్యాలతో
ఏడేడు జన్మాలకు ఏకాంత రాగాలకు
పండే పున్నమికి పారే వరదలకు
పల్లవించే పెదవుల పై పులిపించే సుమధుర
పిలుపుల పలుకులతో…
English Lyrics / Transliteration
Manipuri nadakalatho mallēla vaḍakalatho
Mādhurya gīthālatho mayūra nāṭyālatho
Ēḍēḍu janmālaku ēkānta rāgālaku
Paṇḍē punnami ki pāre varadalaku
Pallavin̄cē pedavula pai pulipin̄cē sumadhura
Pilupula palukulatho…
Mādhurya gīthālatho mayūra nāṭyālatho
Ēḍēḍu janmālaku ēkānta rāgālaku
Paṇḍē punnami ki pāre varadalaku
Pallavin̄cē pedavula pai pulipin̄cē sumadhura
Pilupula palukulatho…