Telugu Lyrics
అందాల రాక్షసి నువ్వేగా
ఓహో వయ్యారం నీ సొంతం
అందాల రాక్షసి నువ్వేగా
అందుకే వచ్చావా నా చెంత
అందంగా నవ్వావా నా పక్క
ఓహో వయ్యారం నీ సొంతం
అందాల రాక్షసి నువ్వేగా
నా ఒళ్ళో కొండంత ఆశ
నీ కళ్ళల్లో కొండంత దాహం
నా ఒళ్ళో కొండంత ఆశ
నీ కళ్ళల్లో కొండంత దాహం
ఒళ్ళంతా వణుకుతోంటే
కొండంతా కుమ్మరిస్తుందే
ఒళ్ళంతా వణుకుతోంటే
కొండంతా కుమ్మరిస్తుందే
ఓహో వయ్యారం నీ సొంతం
అందాల రాక్షసి నువ్వేగా
నీ నడుమే వయ్యారాల హారం
నా గుండెకే అదో భారం
నీ నడుమే వయ్యారాల హారం
నా గుండెకే అదో భారం
తొడలంతా వంకరైతే
తొందర తొందర పెడుతుందే
తొడలంతా వంకరైతే
తొందర తొందర పెడుతుందే
ఓహో వయ్యారం నీ సొంతం
అందాల రాక్షసి నువ్వేగా
అందుకే వచ్చావా నా చెంత
అందంగా నవ్వావా నా పక్క
ఓహో వయ్యారం నీ సొంతం
అందాల రాక్షసి నువ్వేగా
English Lyrics / Transliteration
Andala rakshasi nuvvega
Oho vayyaram nee sontam
Andala rakshasi nuvvega
Anduke vachava na chenta
Andamga navava na pakka
Oho vayyaram nee sontam
Andala rakshasi nuvvega
Naa olllo kondantha aasha
Nee kallallo kondantha daaham
Naa olllo kondantha aasha
Nee kallallo kondantha daaham
Ollantha vanukutonte
Kondantha kummaristhunde
Ollantha vanukutonte
Kondantha kummaristhunde
Oho vayyaram nee sontam
Andala rakshasi nuvvega
Nee nadume vayyarala haaram
Naa gundeke adho bhaaram
Nee nadume vayyarala haaram
Naa gundeke adho bhaaram
Thodal antha vankaraithe
Thondara thondara peduthunde
Thodal antha vankaraithe
Thondara thondara peduthunde
Oho vayyaram nee sontam
Andala rakshasi nuvvega
Anduke vachava na chenta
Andamga navava na pakka
Oho vayyaram nee sontam
Andala rakshasi nuvvega