Telugu Lyrics
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
అరె కొట్టప్ప కొండ కోటలు చూసా
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
ఆ కొండ మీద రంగయ్య కొలువై వున్నాడు
అందరి కష్టాలను తీర్చే దేవుడు
కొట్టప్ప కొండ కోటలు చూసా
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
అరె కొట్టప్ప కొండ కొట్టప్ప కొండ
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
ఆ కొండ మీద రంగయ్య కొలువై వున్నాడు
అందరి కష్టాలను తీర్చే దేవుడు
కొట్టప్ప కొండ కోటలు చూసా
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
రంగయ్య రంగయ్య రంగయ్య రంగయ్య
అలయ్ బలయ్ రంగయ్య
రంగయ్య రంగయ్య రంగయ్య రంగయ్య
అలయ్ బలయ్ రంగయ్య
గొప్పన్న రంగయ్య రంగన్న రంగయ్య
ఆ రంగన్న నీవే మా రంగయ్య
కొట్టప్ప కొండ కోటలు చూసా
గొప్పలన్నీ రంగయ్య మాయల చూసా
English Lyrics / Transliteration
Goppalanni Rangayya mayala chusa
Are Kottappa konda kotalu chusa
Goppalanni Rangayya mayala chusa
Aa konda meeda Rangayya koluvai vunnaadu
Andari kashtaalanu theerche devudu
Kottappa konda kotalu chusa
Goppalanni Rangayya mayala chusa
Are Kottappa konda Kottappa konda
Goppalanni Rangayya mayala chusa
Aa konda meeda Rangayya koluvai vunnaadu
Andari kashtaalanu theerche devudu
Kottappa konda kotalu chusa
Goppalanni Rangayya mayala chusa
Rangayya Rangayya Rangayya Rangayya
Alay balay Rangayya
Rangayya Rangayya Rangayya Rangayya
Alay balay Rangayya
Goppanna Rangayya Ranganna Rangayya
Aa Ranganna neeve maa Rangayya
Kottappa konda kotalu chusa
Goppalanni Rangayya mayala chusa