Telugu Lyrics
నా ప్రాణేశ్వరా యేసు
నీదు నామమే మధురం
నా పారమ్యమా యేసు
నా ఊపిరి నీవేనయా
నా వెలుగూ నీవేనయా
నా శ్వాస నీవేనయా
నా దైవమా యేసు
లోకమున నేనున్నంతవరకు
నా నీడగా తోడైయుందువని
నన్ను నీదు కరములందు
దాచుకున్నావా యేసు
అనాథనని బెదరలేదు
దీననని దిగులుపడలేదు
నీదు కృపలో నేనండగా
నాకుండగలరేల యేసు
నా కన్నీరంతయు తుడిచి
నన్ను నీవు ఆదరించిన
నీదు ప్రేమకు వెలయేది
నా దైవమా యేసు
నా హృదయమునందు కొలువై
నన్ను నీవు పాలించిన
నీదు సన్నిధియే చాలును
నా పరమేశ్వరా యేసు
English Lyrics / Transliteration
Nā prāṇēśvarā Yēsu
Nīdu nāmamē madhuraṁ
Nā pāramyamā Yēsu
Nā ūpiri nīvēnayā
Nā velugū nīvēnayā
Nā śvāsa nīvēnayā
Nā daivamā Yēsu
Lōkamuna nēnunnatavaruku
Nā nīḍagā tōḍaiyuṁduvani
Nannu nīdu karamulandu
Dācukunnāvā Yēsu
Anāthanani bediralēdu
Dīnanani digulu paḍalēdu
Nīdu kr̥palō nēnaṇḍagā
Nākuṇḍagalēla Yēsu
Nā kannīrantayu tuḍici
Nannu nīvu ādariṁcina
Nīdu prēmaku velayēdi
Nā daivamā Yēsu
Nā hr̥dayamunaṁdu koluvai
Nannu nīvu pāliṁcina
Nīdu sannidhigē cālunu
Nā parmēśvarā Yēsu