Telugu Lyrics
ప్రభు యేసు పాట పాడేను
పరిశుద్ధ గానము విన్నేను
యెహోవా దేవా నీకై స్తుతి
యేసు ప్రభూ నీకై స్తుతి
గలగల పారు నదివోలె
మధురామృత రసమంత
నలుదిక్కుల వ్యాపించి
నా హృది నింపి నన్నేలు
లోక పాపముల మోసెను
గొఱ్ఱెపిల్లగా మారెను
సిలువపై ప్రాణమిచ్చెను
శాశ్వతముగా నన్ను బ్రోచెను
శత్రువుల గెలిచెను
మరణమును జయించెను
తిరిగిలేచి వచ్చెను
జీవించునని చెప్పెను
ఆదియు అంతము నీవే
అల్ఫాయు ఒమేగా నీవే
కన్నతండ్రి నీవే
కాపరిగినేయు నీవే
రక్షించు నా దేవా
రక్షణ నీవే యేసువా
నీ నామమున జయించు
నీ కృపలో జీవించు
యేసు నా యేసు
నీవే నా యేసు
అమరత్వము నీదే
అంతములేనిది నీదే
పరిశుద్ధ గానము విన్నేను
యెహోవా దేవా నీకై స్తుతి
యేసు ప్రభూ నీకై స్తుతి
గలగల పారు నదివోలె
మధురామృత రసమంత
నలుదిక్కుల వ్యాపించి
నా హృది నింపి నన్నేలు
లోక పాపముల మోసెను
గొఱ్ఱెపిల్లగా మారెను
సిలువపై ప్రాణమిచ్చెను
శాశ్వతముగా నన్ను బ్రోచెను
శత్రువుల గెలిచెను
మరణమును జయించెను
తిరిగిలేచి వచ్చెను
జీవించునని చెప్పెను
ఆదియు అంతము నీవే
అల్ఫాయు ఒమేగా నీవే
కన్నతండ్రి నీవే
కాపరిగినేయు నీవే
రక్షించు నా దేవా
రక్షణ నీవే యేసువా
నీ నామమున జయించు
నీ కృపలో జీవించు
యేసు నా యేసు
నీవే నా యేసు
అమరత్వము నీదే
అంతములేనిది నీదే
English Lyrics / Transliteration
Prabhu Yesu Paata Paadenu
Parishuddha Gaanamu Vinnenu
Yehova Deva Neekai Stuthi
Yesu Prabhu Neekai Stuthi
Galagala Paarunadi Volle
Madhuraamrutha Rasamantha
Naludikkula Vyaapinchi
Naa Hrudi Nimpi Nannaelu
Loka Paapamula Mosenu
Gorrre pillaga Maarenu
Siluvapai Praanamicchenu
Shaashvatamugaa Nannu Brochenu
Shatruvula Gelichenu
Maranamunu Jayinchenu
Thirigilechi Vachchenu
Jeevinchunani Cheppenu
Aadiyu Anthamu Neeve
Alphaayu Omega Neeve
Kannathandri Neeve
Kaapariginayuneeve
Rakshinchu Naa Deva
Rakshana Neeve Yesuva
Nee Naamamuna Jayinchu
Nee Krupalo Jeevinchu
Yesu Naa Yesu
Neeve Naa Yesu
Amaratvamu Neede
Anthamu Lenedi Neede
Parishuddha Gaanamu Vinnenu
Yehova Deva Neekai Stuthi
Yesu Prabhu Neekai Stuthi
Galagala Paarunadi Volle
Madhuraamrutha Rasamantha
Naludikkula Vyaapinchi
Naa Hrudi Nimpi Nannaelu
Loka Paapamula Mosenu
Gorrre pillaga Maarenu
Siluvapai Praanamicchenu
Shaashvatamugaa Nannu Brochenu
Shatruvula Gelichenu
Maranamunu Jayinchenu
Thirigilechi Vachchenu
Jeevinchunani Cheppenu
Aadiyu Anthamu Neeve
Alphaayu Omega Neeve
Kannathandri Neeve
Kaapariginayuneeve
Rakshinchu Naa Deva
Rakshana Neeve Yesuva
Nee Naamamuna Jayinchu
Nee Krupalo Jeevinchu
Yesu Naa Yesu
Neeve Naa Yesu
Amaratvamu Neede
Anthamu Lenedi Neede