Telugu Lyrics
యేసు నామమే మధురము
యేసు నామమే శ్రేష్టము
యేసు నామమే శాశ్వతము
యేసు నామమే జీవనము
యేసు నామమే ఆనందము
యేసు నామమే బలము
యేసు నామమే రక్షణము
అన్య నామమునందు లేదెట్టి రక్షణ
యేసు నామమునందు కలదు కరుణ
అంతము లేని ప్రేమతో
అంతములు చేసెను పాపము
అర్పణ అయ్యాడు అమరుడై
అంగీకరించెను మన పాపము
నిత్య నరక బాధల నుండి
విడుదల చేసెను మనల
ఘోర పాపపు సంకెళ్ళను
తెంచివేసెను యేసు నామము
యేసు నామమే సుందరము
యేసు నామమే మధురము
యేసు నామమే శ్రేష్టము
యేసు నామమే శాశ్వతము
English Lyrics / Transliteration
Yesu naamame madhuramu
Yesu naamame shresthamu
Yesu naamame shaashwatamu
Yesu naamame jeevanamu
Yesu naamame aanandamu
Yesu naamame balamu
Yesu naamame rakshanamu
Anya naamamandu ledetti rakshana
Yesu naamamandu kaladu karuna
Antamu leni prematho
Antamulu chesenu paapamu
Arpana ayyadu amarudai
Angeekarinchenu mana paapamu
Nitya naraka baadhalanundi
Vidudala chesenu manala
Ghora paapapu sankellanu
Tenchivesenu Yesu naamamu
Yesu naamame sundaramu
Yesu naamame madhuramu
Yesu naamame shresthamu
Yesu naamame shaashwatamu