Telugu Lyrics
రక్షణయే నీ తీర
రా రా జీవధార
రక్షణయే నీ తీర
పరలోకపు రాజమార్గం
కనుగొని సాగవా
పరలోకపు రాజమార్గం
కనుగొని సాగవా
రా రా జీవధార
రక్షణయే నీ తీర
నీలోన గల పాపముల
నదిలో పారవై
నిర్మలముగా మారి
యేసుని చేరుకొందువు
నీలోన గల పాపముల
నదిలో పారవై
నిర్మలముగా మారి
యేసుని చేరుకొందువు
రా రా జీవధార
రక్షణయే నీ తీర
విపత్తుల అలలన్ని
ఎదురీత గావగా
మమతల నౌకపై
యేసుని చెంత చేరగా
విపత్తుల అలలన్ని
ఎదురీత గావగా
మమతల నౌకపై
యేసుని చెంత చేరగా
రా రా జీవధార
రక్షణయే నీ తీర
పరలోకపు రాజమార్గం
కనుగొని సాగవా
పరలోకపు రాజమార్గం
కనుగొని సాగవా
రా రా జీవధార
రక్షణయే నీ తీర
English Lyrics / Transliteration
Rakshanaye nee theera
Ra ra jeevadhara
Rakshanaye nee theera
Paramlokapu rajamaargam
Kanugoni saagavaa
Paramlokapu rajamaargam
Kanugoni saagavaa
Ra ra jeevadhara
Rakshanaye nee theera
Neelona gala paapamula
Nadilo paaravai
Nirmalamugaa maari
Yesuni cherukonduvu
Neelona gala paapamula
Nadilo paaravai
Nirmalamugaa maari
Yesuni cherukonduvu
Ra ra jeevadhara
Rakshanaye nee theera
Vipattula alalanni
Edureetha gaavagaa
Mamathala naukapai
Yesuni chentha cheragaa
Vipattula alalanni
Edureetha gaavagaa
Mamathala naukapai
Yesuni chentha cheragaa
Ra ra jeevadhara
Rakshanaye nee theera
Paramlokapu rajamaargam
Kanugoni saagavaa
Paramlokapu rajamaargam
Kanugoni saagavaa
Ra ra jeevadhara
Rakshanaye nee theera