Telugu Lyrics
శ్రీరస్తు క్రీస్తు
జయం జయమస్తు క్రీస్తు
లోక రక్షకా క్రీస్తు
నిత్యుడవు నీవస్తు
జనని జనకుడవై
సర్వ లోకాలకు
అక్షయ కరుణతో
ఆదరింతువు
జయం జయమస్తు క్రీస్తు
లోక రక్షకా క్రీస్తు
నిత్యుడవు నీవస్తు
జనని జనకుడవై
సర్వ లోకాలకు
అక్షయ కరుణతో
ఆదరింతువు
English Lyrics / Transliteration
Sreerastu Kreesthu
Jayam Jayamastu Kreesthu
Loka Rakshaka Kreesthu
Nityudavu Neevastu
Janani Janakudavai
Sarva Lokalaku
Akshaya Karunatho
Adarimthuvu
Jayam Jayamastu Kreesthu
Loka Rakshaka Kreesthu
Nityudavu Neevastu
Janani Janakudavai
Sarva Lokalaku
Akshaya Karunatho
Adarimthuvu