Telugu Lyrics
నన్ను ప్రేమించే వరాలా
నీ దయ ఎంతవరాలా
నా పాపములను కడిగే వరాలా
యేసు ఎంతవరాలా
నన్ను ప్రేమించే వరాలా
నీ దయ ఎంతవరాలా
నా పాపములను కడిగే వరాలా
శూరుడైన యోబును
పరీక్షింప నీవే
జరిగించావు కదా
నీ కనికరము ఇంకెంత
శూరుడైన యోబును
పరీక్షింప నీవే
జరిగించావు కదా
నీ కనికరము ఇంకెంత
యేసు ఎంతవరాలా
నన్ను ప్రేమించే వరాలా
నీ దయ ఎంతవరాలా
నా పాపములను కడిగే వరాలా
నీ ప్రేమ కొరకు
ఈ లోకములో
అవతరించావు కదా
నరక బాధలు ఓర్చి
నీ ప్రేమ కొరకు
ఈ లోకములో
అవతరించావు కదా
నరక బాధలు ఓర్చి
యేసు ఎంతవరాలా
నన్ను ప్రేమించే వరాలా
నీ దయ ఎంతవరాలా
నా పాపములను కడిగే వరాలా
యేసు ఎంతవరాలా
నన్ను ప్రేమించే వరాలా
నీ దయ ఎంతవరాలా
నా పాపములను కడిగే వరాలా
English Lyrics / Transliteration
Nannu preminche vaaraala
Nee daya enthavaaraala
Naa paapamulanu kadige vaaraala
Yesu enthavaaraala
Nannu preminche vaaraala
Nee daya enthavaaraala
Naa paapamulanu kadige vaaraala
Shoorudaina Jobunu
Parikshimpa neeve
Jariginchavu kadaa
Nee kanikaramu inkentha
Shoorudaina Jobunu
Parikshimpa neeve
Jariginchavu kadaa
Nee kanikaramu inkentha
Yesu enthavaaraala
Nannu preminche vaaraala
Nee daya enthavaaraala
Naa paapamulanu kadige vaaraala
Nee prema koraku
Ee lokamulo
Avatharinchaavu kadaa
Naraka baadhalu orchi
Nee prema koraku
Ee lokamulo
Avatharinchaavu kadaa
Naraka baadhalu orchi
Yesu enthavaaraala
Nannu preminche vaaraala
Nee daya enthavaaraala
Naa paapamulanu kadige vaaraala
Yesu enthavaaraala
Nannu preminche vaaraala
Nee daya enthavaaraala
Naa paapamulanu kadige vaaraala