Telugu Lyrics
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
పన్నీటి తరగలు పారేటి వగల
పన్నీటి తరగలు పారేటి వగల
మన్ననల సొగసరి మురారి
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
మల్లియల వగల మధురానురాగల
మల్లియల వగల మధురానురాగల
కొలది నవనీత చోరా
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
వేణునాదలోల వేదస్తుతిలోల
వేణునాదలోల వేదస్తుతిలోల
ప్రాణసఖి ప్రేమ బంధన
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
పురుషోత్తమ నిరుపమ
పురుషోత్తమ నిరుపమ
వరధర హరి శ్రీనివాస
నీలమేఘశరీరా గోవిందా
నందనందన ముకుందా
English Lyrics / Transliteration
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda
Panneti taragalu paareti vagala
Panneti taragalu paareti vagala
Mannanala sogasari Murari
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda
Malliyala vagala madhuraanuragala
Malliyala vagala madhuraanuragala
Koladi navaneeta chora
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda
Venu naadalola vedastutulola
Venu naadalola vedastutulola
Prana sakhi prema bandhana
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda
Purushottama nirupama
Purushottama nirupama
Varadhara Hari Srinivasa
Neelamegha Shareera Govinda
Nandanandana Mukunda