Telugu Lyrics
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
దేవుణ్ణి పిలిచావంటే నీ దేవుళ్ళంతా వచ్చారంటే
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
ఏ ఊరు నీది ఏ పేరంటె
ఏ తీరు నీది ఏ నేరంటె
ఏ ఊరు నీది ఏ పేరంటె
ఏ తీరు నీది ఏ నేరంటె
మదిలోన నీవే తొలిరేపంటె
మరొకరి దారి నీదేనంటె
సింగిడి వెన్నెలై చిరునవ్వు చిందించి
ఏనాడో నీ మనసులోన
ఎవరెవరో అందమైన కలలు కనేవే
ఎవరితోనో ఎపుడో ఒకనాడై
అమ్మోడిలోన అమ్మలాగ
పక్కనె వుంటే కన్నవాడిలాగ
కాలాలు దాటిన కధ చెప్తా
కళ్ళల్లో సంతోషం నేనే తెస్తా
దేవుణ్ణి పిలిచావంటే నీ దేవుళ్ళంతా వచ్చారంటే
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
దేవుణ్ణి పిలిచావంటే నీ దేవుళ్ళంతా వచ్చారంటే
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
రాయినైనా కరిగించే రాగమెదో
నీతోనే నేను నేర్చాను
నే నింగికేగితే నీవు నేలవవు
జంటైన నింగినె కోరతాను
మెల్లమెల్లగా కదిలే మేఘంలా
చెంతకె వచ్చి నిను చేరనా
వెన్నెల వెలుగుల తొంగి చూస్తూ
పక్కనే నాతొనే వుండనా
అగ్గిపుల్లగ పెళ్ళి అగ్గి పుల్లగ
జోడింటా చేతి వేళ్ళు
కలిసింటే కన్నుల తేన
కలిగేదే రాశి ప్రేమ
ఏ ఊరు నీది ఏ పేరంటె
ఏ తీరు నీది ఏ నేరంటె
మదిలోన నీవే తొలిరేపంటె
మరొకరి దారి నీదేనంటె
దేవుణ్ణి పిలిచావంటే నీ దేవుళ్ళంతా వచ్చారంటే
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
దేవుణ్ణి పిలిచావంటే నీ దేవుళ్ళంతా వచ్చారంటే
చెట్టంత మగడుంటాడని చేతికెంత బలం ఉంటే
బండంత గుండెంటాయని బంధాలు నిలుస్తాయని
English Lyrics / Transliteration
Chettantha magaduntadani chethikentha balam unte
Bandantha gundentayani bandhaalu nilusthayani
Devunni pilichavante nee devullantha vachcharante
Chettantha magaduntadani chethikentha balam unte
Bandantha gundentayani bandhaalu nilusthayani
E ooru needhi ye perante
Ye theeru needhi ye nerante
E ooru needhi ye perante
Ye theeru needhi ye nerante
Madilona neeve tholirepante
Marokari daari needenante
Singidi vennelai chirunavvu chindinchi
Enado nee manasulona
Evarevaro andhamaina kalalu kanave
Evaritho emanado okanaadai
Ammoodilona ammalaga
Pakkane vuntene kannavaadilaaga
Kaalalu daatina kadha cheptha
Kallallo santhosham nene thestha
Devunni pilichavante nee devullantha vachcharante
Chettantha magaduntadani chethikentha balam unte
Bandantha gundentayani bandhaalu nilusthayani
Devunni pilichavante nee devullantha vachcharante
Chettantha magaduntadani chethikentha balam unte
Bandantha gundentayani bandhaalu nilusthayani
Raayinanaina kariginchē raagamēdō
Neethone nenu nērchanu
Ne ningikegithe neevu nelavavu
Jantaina ningine kōra thaanu
Mellamellaga kadilē mēghamlaa
Chenthake vacchi ninu chēra nā
Vennela velugula thongi chusthu
Pakkanē naathone vundanaa
Aggipullaga pelli aggi pullaga
Jodintaa chethi vellu
Kalisinte kannula thena
Kaligedhe raashi prema