Telugu Lyrics
నీలం రంగుల లోకం
నీలం రంగుల లోకం
ఏడేడు లోకాలలో అందాల రాణివమ్మ
నీలాల కన్నుల్లో నీలాల కన్నుల్లో
నీలం రంగుల లోకం
ఏడేడు లోకాలలో అందాల రాణివమ్మ
అడుగున అడుగున పులకించె నా మది
అందాల అలలలో కొట్టుకుపోతున్నది
అడుగున అడుగున పులకించె నా మది
అందాల అలలలో కొట్టుకుపోతున్నది
రాయే నా ఊహలో
నీవే నా ప్రేమలో
లోకాలన్నిటిలో అందాల రాణివమ్మ
నీలాల కన్నుల్లో నీలాల కన్నుల్లో
నీలం రంగుల లోకం
ఏడేడు లోకాలలో అందాల రాణివమ్మ
పలికెను పెదవులపై కలకంఠ ధ్వనులు
ఆగెను క్షణములో కాలపు అడుగులు
పలికెను పెదవులపై కలకంఠ ధ్వనులు
ఆగెను క్షణములో కాలపు అడుగులు
కరిగేను దేహము
మురిసేను ఈ జగము
లోకాలన్నిటిలో అందాల రాణివమ్మ
నీలాల కన్నుల్లో నీలాల కన్నుల్లో
నీలం రంగుల లోకం
ఏడేడు లోకాలలో అందాల రాణివమ్మ
English Lyrics / Transliteration
Neelam Rangula Lokam
Neelam Rangula Lokam
Ededu Lokalalo Andala Rani Vamma
Neelala Kannullo Neelala Kannullo
Neelam Rangula Lokam
Ededu Lokalalo Andala Rani Vamma
Aduguna Aduguna Pulakinche Naa Madhi
Andala Alalalo Kottukupothunnadhi
Aduguna Aduguna Pulakinche Naa Madhi
Andala Alalalo Kottukupothunnadhi
Raaye Naa Oohalo
Neeve Naa Prema Lo
Lokalannitilo Andala Rani Vamma
Neelala Kannullo Neelala Kannullo
Neelam Rangula Lokam
Ededu Lokalalo Andala Rani Vamma
Palikenu Pedavulapai Kalakantha Dhwanulu
Aagenu Kshanamulo Kaalapu Adigulu
Palikenu Pedavulapai Kalakantha Dhwanulu
Aagenu Kshanamulo Kaalapu Adigulu
Karigenu Dehamu
Murisenu Ee Jagamu
Lokalannitilo Andala Rani Vamma
Neelala Kannullo Neelala Kannullo
Neelam Rangula Lokam
Ededu Lokalalo Andala Rani Vamma