Telugu Lyrics
పెళ్ళైనదీ నాకిక
వరుగురమో నీవమ్మా
పెళ్ళైనదీ నాకిక
వడుగురా నా సంతోషం
ఇన్నాళ్ళకు ఈనాడే
వడుగురా నా సంతోషం
ఇన్నాళ్ళకు ఈనాడే
వరుగురమో నీవమ్మా
పెళ్ళైనదీ నాకిక
అమ్మవారికి మొక్కి
అమ్మవారికి మొక్కి
అందరి మది నిండా
ఆనందం నింపా
వరుగురమో నీవమ్మా
పెళ్ళైనదీ నాకిక
తల్లిదండ్రులకు
తల్లిదండ్రులకు
ముందుగా చేతులెత్తి
మ్రొక్కిన మ్రొక్కులకీ
ముక్తి నిచ్చిన దైవం
వరుగురమో నీవమ్మా
పెళ్ళైనదీ నాకిక
English Lyrics / Transliteration
Pellainadee naakika
Varuguramo neevamma
Pellainadee naakika
Vadugura naa santosham
Innallaku eenade
Vadugura naa santosham
Innallaku eenade
Varuguramo neevamma
Pellainadee naakika
Ammavariki mokki
Ammavariki mokki
Andari madhi nindaa
Aanandam nimpaa
Varuguramo neevamma
Pellainadee naakika
Thallidandrulaku
Thallidandrulaku
Mundugaa chethuluthi
Mrokkina mrokkulaki
Mukthi nichina daivam
Varuguramo neevamma
Pellainadee naakika