Telugu Lyrics
ఏమయ్యిందో ఏమయ్యిందో
మబ్బుల్లో కరిగిపోయిందా
మనుగడ గాలిలో దీపమయ్యిందా
అరె లోకం అరె లోకం
ఏమయ్యిందో ఏమయ్యిందో
కళ్ళల్లో కరిగిపోయిందా
కలలే గాలులకే సమిదయ్యిందా
రేయంతా ఓ కన్నది
పొద్దునైతే పక్కన లేనిది
బతుకే ఓ కల కదా
అది ఒంటరి యాత్ర కదా
అరే లోకం అరే లోకం
ఏమయ్యిందో ఏమయ్యిందో
మబ్బుల్లో కరిగిపోయిందా
మనుగడ గాలిలో దీపమయ్యిందా
అరె లోకం అరె లోకం
ఏమయ్యిందో ఏమయ్యిందో
కళ్ళల్లో కరిగిపోయిందా
కలలే గాలులకే సమిదయ్యిందా
తుది నిమిషమే మిగిలితే
ఎవరికైనా ఏం మిగిలితే
పంజరంలో చిలకలా
మన బతుకు ఓ ఆట కదా
ఏమిటంటే ఏం చెప్పను
నా గుండెలో ఓ శబ్దమే
ఏమిటంటే ఏం చెప్పను
నలిగిపోయే ఓ కరుణమే
ఎవరైనా ఎక్కడైనా
తనని తాను వెతికితే
తన కన్నీరే తనకి తోడు
అది ఒంటరి యాత్ర కదా
English Lyrics / Transliteration
Emayyindo emayyindo
Mabbullo karigipoyinda
Manugada gaalilo deepamayyinda
Are lokam are lokam
Emayyindo emayyindo
Kallallo karigipoyinda
Kalale gaalulake samidayyinda
Reyantha o kannadi
Poddunaithe pakkana lenidi
Bathuke o kala kada
Adi ontari yaathra kada
Are lokam are lokam
Emayyindo emayyindo
Mabbullo karigipoyinda
Manugada gaalilo deepamayyinda
Are lokam are lokam
Emayyindo emayyindo
Kallallo karigipoyinda
Kalale gaalulake samidayyinda
Thudi nimishame migilithe
Evarikaina em migilithe
Panjaramlo chilakala
Mana bathuku o aata kada
Emitante em cheppanu
Na gundelo o shabdhame
Emitante em cheppanu
Naligipoye o karuname
Evaraina ekkadaina
Thanani thanu vethikithe
Thana kanneere thanaki thodu
Adi ontari yaathra kada