Telugu Lyrics
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
నా లక్కీ నంబర్ నీదే కదా
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
లవ్ లవ్ లవ్ అంటే నువ్వే
అండ్ లవ్ లవ్ లవ్ అంటే నేనే
ఏంటో ఈ లోకం
అంతా నీకై నాకే
లక్కీ నంబర్ నీదే కదా
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
అడిగితే ఏమైనా
ఇస్తా నీకై నే
నా ప్రాణమైనా
వదిలేస్తా నీకై నే
నన్ను వదలకు
కొత్త లోకం చూపిస్తా
నీతో ఏకాంతం
కోరుకుంటా నే
కలలోనైనా
నిన్ను చూస్తానే
నన్ను మాయ చేసావే
నా లక్కీ నంబర్ నీదే కదా
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
తొలి చూపుల్లోనే
తోడు నీవనిపించావే
ఏడడుగుల బంధం
మనదే అనిపించావే
హృదయాలన్నీ
కలిసిపోనీ
హాయ్ హాయ్ హాయ్
ఆనందాలన్నీ
నిలుచునీ
నా లక్కీ నంబర్ నీదే కదా
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
లవ్ లవ్ లవ్ అంటే నువ్వే
అండ్ లవ్ లవ్ లవ్ అంటే నేనే
ఏంటో ఈ లోకం
అంతా నీకై నాకే
లక్కీ నంబర్ నీదే కదా
నా లక్కీ నంబర్ నీదే కదా
నన్ను మాయ చేసావే
English Lyrics / Transliteration
Naa lucky number neede kada
Nannu maaya chesaave
Naa lucky number neede kada
Naa lucky number neede kada
Nannu maaya chesaave
Love love love ante nuvve
And love love love ante nene
Ento ee lokam
Antha neekai naake
Lucky number neede kada
Naa lucky number neede kada
Nannu maaya chesaave
Adigithe emainaa
Isthaa neekai ne
Naa praanamainaa
Vadleysthaa neekai ne
Nannu vadhalaku
Kottha lokam choopisthaa
Neetho ekantham
Korukuntaa ne
Kalalonainaa
Ninnu choosthaane
Nannu maaya chesaave
Naa lucky number neede kada
Naa lucky number neede kada
Nannu maaya chesaave
Tholi choopullone
Thodu neevanipinchave
Edadugula bandham
Manade anipinchave
Hrudayaalanni
Kalisiponee
Hi hi hi
Aanandaalanni
Niluchunee
Naa lucky number neede kada
Naa lucky number neede kada
Nannu maaya chesaave
Love love love ante nuvve
And love love love ante nene
Ento ee lokam
Antha neekai naake
Lucky number neede kada
Naa lucky number neede kada
Nannu maaya chesaave