Telugu Lyrics
అరవై దాటిందిరా
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
ఏడేడు జన్మల కన్య
ఇరువై ఏడేళ్ళ వయసు
ఎవరేమి అన్న ఏమైనా
నాది నీది ఒకటే కల
ఒకటే దారి మనసు
ఒకటే మాట మనిషి
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
పిల్లల పెళ్ళైన
పాత పాటల్లే
మనసులోను ఏదో
కొత్త పాటల్లే
ముదురు ముసలంటె
ముదురు కోరికలే
తొలి వయసు కోరికలు
నేడు తీరాలన్నా
వయసుతో నిమిత్తం
లేదు ప్రేమకి
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
ఓ లవ్వొచ్చింది రా
ఓ లవ్వొచ్చింది రా
అమ్మయ్యా అబ్బయ్యా
ఆలస్యం అయ్యిందిరా
ఓ లవ్వొచ్చింది రా
ఓ లవ్వొచ్చింది రా
అమ్మయ్యా అబ్బయ్యా
ఆలస్యం అయ్యిందిరా
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
ఏడేడు జన్మల కన్య
ఇరువై ఏడేళ్ళ వయసు
ఎవరేమి అన్న ఏమైనా
నాది నీది ఒకటే కల
ఒకటే దారి మనసు
ఒకటే మాట మనిషి
అదిరిందిరా అదిరిందిరా
అరవై దాటిందిరా
English Lyrics / Transliteration
Aravai daatindhira
Adirindhira adirindhira
Aravai daatindhira
Ededu janmala kanya
Iruvai edella vayasu
Evaremi anna emaina
Naadhi needhi okate kala
Okate daari manasu
Okate maata manishi
Adirindhira adirindhira
Aravai daatindhira
Pillala pellaina
Paatha paatalle
Manasulonu edo
Kotha paatalle
Muduru musalante
Muduru korikale
Tholi vayasu korikalu
Nedu theeralannaa
Vayasutho nimiththam
Ledu premaki
Adirindhira adirindhira
Aravai daatindhira
O lovvocchindi ra
O lovvocchindi ra
Ammayya abbayya
Aalasyam ayyindhira
O lovvocchindi ra
O lovvocchindi ra
Ammayya abbayya
Aalasyam ayyindhira
Adirindhira adirindhira
Aravai daatindhira
Adirindhira adirindhira
Aravai daatindhira
Ededu janmala kanya
Iruvai edella vayasu
Evaremi anna emaina
Naadhi needhi okate kala
Okate daari manasu
Okate maata manishi
Adirindhira adirindhira
Aravai daatindhira