Telugu Lyrics
విస్మయ లోకం
నరాల నరాల
నెత్తురు పొంగే
నవ జీవన రాగం
విశాల విశ్వం
విస్మయ లోకం
మట్టి పడితే
మరి మారెను
రాయిగా చేసె
జీవన శిల్పం
రాయిగా చేసె
జీవన శిల్పం
ప్రాణాన్ని యిచ్చి
రూపం యిచ్చి
అది యెంత ఆనందం
యెంత ఆనందం
విశాల విశ్వం
విస్మయ లోకం
నరాల నరాల
నెత్తురు పొంగే
నవ జీవన రాగం
విశాల విశ్వం
విస్మయ లోకం
ఆశలన్ని
పంటగా మారె
అంగలో యిచ్చె
వన దేవత
అంగలో యిచ్చె
వన దేవత
కళ్ళలో కాంతి
మెరుపే యిచ్చి
యెంతటి సంతోషం
యెంతటి సంతోషం
విశాల విశ్వం
విస్మయ లోకం
నరాల నరాల
నెత్తురు పొంగే
నవ జీవన రాగం
విశాల విశ్వం
విస్మయ లోకం
English Lyrics / Transliteration
Vismaya lokam
Narala narala
Nethuru ponge
Nava jeevana ragam
Visala vishwam
Vismaya lokam
Matti padithe
Mari maarenu
Raayiga chese
Jeevana shilpam
Raayiga chese
Jeevana shilpam
Prananni yicchi
Roopam yicchi
Adi yentha aanandam
Yentha aanandam
Visala vishwam
Vismaya lokam
Narala narala
Nethuru ponge
Nava jeevana ragam
Visala vishwam
Vismaya lokam
Aashalanni
Panta ga maare
Angalo yicche
Vana devatha
Angalo yicche
Vana devatha
Kallalo kaanthi
Merupe yicchi
Yentati santhosham
Yentati santhosham
Visala vishwam
Vismaya lokam
Narala narala
Nethuru ponge
Nava jeevana ragam
Visala vishwam
Vismaya lokam