Telugu Lyrics
ఇష్టమైన దైవంచా
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
శబరిమలలొ వెలసిన
శరణు కోరి వచ్చిన
అయ్యప్పస్వామి
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
మహిషీని చంపిన
మోహపు వలలొ పడనన్న
అయ్యప్పస్వామి
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
కొండలనెక్కెదరయ్య
కలియుగ వరదయ్య
అయ్యప్పస్వామి
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
మరాలముతోనొచ్చె
మరచిన దేవుడొచ్చె
అయ్యప్పస్వామి
అందరిని కాచే దైవంచా
అయ్యప్పస్వామి
English Lyrics / Transliteration
Ishtamaina daivamcha
Andarini kaache daivamcha
Ayyappaswami
Andarini kaache daivamcha
Ayyappaswami
Shabarimalalo velasina
Sharannu kori vachchina
Ayyappaswami
Andarini kaache daivamcha
Ayyappaswami
Mahishini champina
Mohapu valalo padananna
Ayyappaswami
Andarini kaache daivamcha
Ayyappaswami
Kondalanekkederayya
Kaliyuga varadayya
Ayyappaswami
Andarini kaache daivamcha
Ayyappaswami
Maralamutonocche
Marachina devudocche
Ayyappaswami
Andarini kaache daivamcha
Ayyappaswami