Telugu Lyrics
ఆదరించు ప్రభు ఆదరించు
ఆదరించు ప్రభు ఆదరించు
ఆదరించు ప్రభు ఆదరించు
కరుణామయ నీవే నాకు
ఆశ్రయము కరుణామయ
కరుణామయ నీవే నాకు
ఆశ్రయము కరుణామయ
ఆదరించు ప్రభు ఆదరించు
ఆదరించు ప్రభు ఆదరించు
లోకములన్నిటి నీ సృష్టి
లోకములన్నిటి నీ సృష్టి
నీ చేతిలో నా జీవనము
నీ చేతిలో నా జీవనము
ఆదరించు ప్రభు ఆదరించు
ఆదరించు ప్రభు ఆదరించు
పాపినైన నేను నీ పాదముల
చేరెదను ప్రభు పాపినైన నేను
నీ పాదముల చేరెదను ప్రభు
ఆదరించు ప్రభు ఆదరించు
ఆదరించు ప్రభు ఆదరించు
English Lyrics / Transliteration
Aadarinchu Prabhu Aadarinchu
Aadarinchu Prabhu Aadarinchu
Aadarinchu Prabhu Aadarinchu
Karunamaya Neeve Naaku
Aashrayamu Karunamaya
Karunamaya Neeve Naaku
Aashrayamu Karunamaya
Aadarinchu Prabhu Aadarinchu
Aadarinchu Prabhu Aadarinchu
Lokamalanniti Nee Srushti
Lokamalanniti Nee Srushti
Nee Chetilo Naa Jeevanamu
Nee Chetilo Naa Jeevanamu
Aadarinchu Prabhu Aadarinchu
Aadarinchu Prabhu Aadarinchu
Paapinanaina Nenu Nee Paadamula
Cheredanu Prabhu Paapinanaina Nenu
Nee Paadamula Cheredanu Prabhu
Aadarinchu Prabhu Aadarinchu
Aadarinchu Prabhu Aadarinchu