Telugu Lyrics
రావణుని దండయాత్రను చూచె
రాజూల రాజా రారాజు వీడె
రావణుని దండయాత్రను చూచె
చీకాకు పడెను
చింతా పడెను
చేయలేనిది ఏది లేదనె
రాజూల రాజా రారాజు వీడె
రావణుని దండయాత్రను చూచె
ధర్మమె చచ్చె
నీతి మాసె
లోకము పాపముల మూట కట్టె
ధర్మమె చచ్చె
నీతి మాసె
లోకము పాపముల మూట కట్టె
రాక్షస వృత్తి
రాజ్యము నిండె
భూదేవి భారమెత్తె
రాజూల రాజా రారాజు వీడె
రావణుని దండయాత్రను చూచె
దేవతల్ కొందరట
దివికేగెనట
బయట పడినది భూదేవి కంటె
దేవతల్ కొందరట
దివికేగెనట
బయట పడినది భూదేవి కంటె
రక్షణ కొరకై
రారాజు రాక
తప్పదని తెలిసె
రాజూల రాజా రారాజు వీడె
రావణుని దండయాత్రను చూచె
పాపముల కన్ని
పగుల గొట్టె
పవిత్రత కొరకై
నరములొచ్చె
పాపముల కన్ని
పగుల గొట్టె
పవిత్రత కొరకై
నరములొచ్చె
అతడె దేవర
అతడె దైవమె
అతడె రక్షణ
అతడె శ్రీరాముడనె
రాజూల రాజా రారాజు వీడె
రావణుని దండయాత్రను చూచె
English Lyrics / Transliteration
Raavanuni danda yaatranu chooche
Raajula raajaa raaraaju veede
Raavanuni danda yaatranu chooche
Cheekaaku padenu
Chintaa padenu
Cheyalenedhi edhi ledhane
Raajula raajaa raaraaju veede
Raavanuni danda yaatranu chooche
Dharmame chacche
Neethi maase
Lokamu paapamula moota katte
Dharmame chacche
Neethi maase
Lokamu paapamula moota katte
Raakshasa vruthi
Raajyamu ninde
Bhoodhevi bhaarametthe
Raajula raajaa raaraaju veede
Raavanuni danda yaatranu chooche
Devathal kondarata
Divikegenata
Bayata padinadhi Bhoodhevi kantey
Devathal kondarata
Divikegenata
Bayata padinadhi Bhoodhevi kantey
Rakshana korakai
Raaraaju raaka
Thappadhani telise
Raajula raajaa raaraaju veede
Raavanuni danda yaatranu chooche
Paapamula kanni
Pagula gotte
Pavithratha korakai
Naramulocche
Paapamula kanni
Pagula gotte
Pavithratha korakai
Naramulocche
Athade devara
Athade daivame
Athade rakshana
Athade Sreeraamudane
Raajula raajaa raaraaju veede
Raavanuni danda yaatranu chooche