Telugu Lyrics
నయనాన మెరిసెను
నీవే తొలి వెలుగొ మరి
నా దేహమిది నీ కొరకె
నేనెరుగని నేనెరుగని
నయనాన మెరిసెను
నీవే తొలి వెలుగొ మరి
నా దేహమిది నీ కొరకె
నా ముఖములో నీ రూపం
తెర చీల్చుకొని వచ్చెనే
నన్ను నీవు కమ్మని
మది కోరెనే కోరెనే
ఇది ఏమిటో నాకెమో
తెలియదుగా తెలియదుగా
ఎవ్వరిదో ఈ ప్రేమ
కలిసెనే కలిసెనే
నేనెరుగని నేనెరుగని
నయనాన మెరిసెను
నీవే తొలి వెలుగొ మరి
నా దేహమిది నీ కొరకె
నా శ్వాసలో నీ గానం
మ్రోగేనుగా మ్రోగేనుగా
పరువాల తీరాల
ఆగేనుగా ఆగేనుగా
నా సొంతమా నా లోకమా
నీవేగా నీవేగా
నా గుండెలో ఈ మోహం
నీదేగా నీదేగా
నేనెరుగని నేనెరుగని
నయనాన మెరిసెను
నీవే తొలి వెలుగొ మరి
నా దేహమిది నీ కొరకె
English Lyrics / Transliteration
Nayanāna merisenu
Nīvē toli velugō mari
Nā dēhamidi nī korake
Nenērugāni nenērugāni
Nayanāna merisenu
Nīvē toli velugō mari
Nā dēhamidi nī korake
Nā mukhamulō nī rūpaṁ
Tera cīlucukoni vaccenē
Nannu nīvu kammani
Madi kōrenē kōrenē
Idi ēmiṭō nākēmo
Teliyadugā teliyadugā
Evvaridō ī prēma
Kalisenē kalisenē
Nenērugāni nenērugāni
Nayanāna merisenu
Nīvē toli velugō mari
Nā dēhamidi nī korake
Nā śvāsalō nī gānaṁ
Mrōgēnuɡā mrōgēnuɡā
Paruvāla tīrāla
Āgēnuɡā āgēnuɡā
Nā sontamā nā lōkamā
Nīvēgā nīvēgā
Nā guṇḍelō ī mōhaṁ
Nī dēgā nī dēgā
Nenērugāni nenērugāni
Nayanāna merisenu
Nīvē toli velugō mari
Nā dēhamidi nī korake