Telugu Lyrics
బుద్ధిగా తెలుసుకోరా సోదరా
తనువులు కరిగేది ఏదో
తనకంటూ మిగిలేది ఏదో
నేర్పుగా నువ్వు నేర్చుకోరా మిత్రమా
తనువుంటే చాలునని తరిమి చూస్తే
తగిలే కష్టాలు ఎన్ని
మనసుంటే చాలదని మొండి చేయి వేస్తే
మరిచే పోతావు నీ దారి
నేర్పుగా నేర్చుకోరా మిత్రమా
మనసున్న మనిషినై బ్రతుకుమా
ఆశలన్నీ అడియాశలై
అర్ధాంగి అండగా నిలవకే
కన్నీరై నీ కనుల నిండి
కాలం కరిగిపోతోంది
కరిగిపోతోంది…
తనువుంటే చాలునని తరిమి చూస్తే
తగిలే కష్టాలు ఎన్ని
మనసుంటే చాలదని మొండి చేయి వేస్తే
మరిచే పోతావు నీ దారి
బోడి చదువులు నేర్పేది ఏదో
బుద్ధిగా తెలుసుకోరా సోదరా
తనువులు కరిగేది ఏదో
తనకంటూ మిగిలేది ఏదో
నేర్పుగా నువ్వు నేర్చుకోరా మిత్రమా
మనిషికి సాయం చెయ్
మంచితనం దాచుకో
అవసరానికి అర్ధం చేసుకో
అది నీది కాదనుకో
ధనము కంటే మనసు మిన్న
మనసుకు నచ్చిన పనే మిన్న
ధర్మము నీకు తోడుంటె
జయం నీదే సుమా…
తనువుంటే చాలునని తరిమి చూస్తే
తగిలే కష్టాలు ఎన్ని
మనసుంటే చాలదని మొండి చేయి వేస్తే
మరిచే పోతావు నీ దారి
నేర్పుగా నేర్చుకోరా మిత్రమా
మనసున్న మనిషినై బ్రతుకుమా
English Lyrics / Transliteration
Buddhi ga telusukoraa sodaraa
Tanuvulu karigedhi edho
Tanakantu migiledhi edho
Nerpu gaa nuvvu nerchukooraa mitramaa
Tanuvunte chaalunani tarimi choosthe
Tagile kashtaalu enni
Manasunte chaaladhani mondi cheyi vesthe
Mariche pothaavu nee daari
Nerpu gaa nerchukooraa mitramaa
Manasunna manishinai brathukumaa
Aashalannni adiyaashalai
Ardhaangi andagaa nilavake
Kanneerai nee kanula nindi
Kaalam karigipothondi
Karigipothondi…
Tanuvunte chaalunani tarimi choosthe
Tagile kashtaalu enni
Manasunte chaaladhani mondi cheyi vesthe
Mariche pothaavu nee daari
Bodi chaduvulu nerpedhi edho
Buddhi ga telusukoraa sodaraa
Tanuvulu karigedhi edho
Tanakantu migiledhi edho
Nerpu gaa nuvvu nerchukooraa mitramaa
Manishiki saayam chey
Manchithanam daachuko
Avasaraaniki ardham chesuko
Adi needhi kaadanuko
Dhanamu kante manasu minna
Manasuku nachina pane minna
Dharmamu neeku thodunte
Jayam needhe sumaa…
Tanuvunte chaalunani tarimi choosthe
Tagile kashtaalu enni
Manasunte chaaladhani mondi cheyi vesthe
Mariche pothaavu nee daari
Nerpu gaa nerchukooraa mitramaa
Manasunna manishinai brathukumaa