Telugu Lyrics
ప్రేమించు ఒక్కసారి మనిషి జీవితం
హాయిగ నవ్వుతూ గడిపేయాలి
ఏ దుఃఖం నువ్వూ చూడకూడదు
ప్రిమించు ఒక్కసారి మనిషి జీవితం
చూసుకుంటే లోకాన తీరని గోల
చేసుకుంటే బ్రతుకంతా తీయని కల
అడుగడుగున ఎన్నో ఆశల మేడలు
అందులోన తిరిగే అందాల వెన్నెల
కాలం చేతిలో కీలుబొమ్మలము
కలిసిమెలిసి ఉంటే స్వర్గం సుమా
ఎంత కోటి ఆస్తి ఉన్నా
మనసులేని మనిషికి వ్యర్థమే సుమా
ప్రిమించు ఒక్కసారి మనిషి జీవితం
చేతికి గాజులు కాలికి పట్టీలు
అందమొలికే ఆ పెళ్ళి కోలాహలం
అన్నిటికన్నా మిన్నగా
అందరి మనసు దోచుకొనే అమృతాల భావం
అంతరంగమంతా ఆనంద నాట్యం
అందుకోరా ఆ పవిత్ర బంధం
హాయిగ నవ్వుతూ గడిపేయాలి
ఏ దుఃఖం నువ్వూ చూడకూడదు
ప్రిమించు ఒక్కసారి మనిషి జీవితం
English Lyrics / Transliteration
Premichu okkasari manishi jeevitham
Haayiga navvuthu gadipeyaali
Ye dukham nuvvu choodakudadu
Preminchu okkasari manishi jeevitham
Chusukunte lokana theerani gola
Chesukunte bruthukantha theeyani kala
Adugaduguna enno aashala medalu
Andulona thirige andala vennela
Kaalam chethilo keelubommalumu
Kalisimelisi unte swargam suma
Entha koti aasti unna
Manasuleni manishiki vyarthame suma
Preminchu okkasari manishi jeevitham
Chethiki gaajulu kaaliki patteelu
Andamolite a pelli kolaahalam
Annitikanna minnaga
Andari manasu dochukune amruthaala bhaavam
Antharangamantha aananda naatyam
Andukora a pavithra bandham
Haayiga navvuthu gadipeyaali
Ye dukham nuvvu choodakudadu
Preminchu okkasari manishi jeevitham