Telugu Lyrics
నా గుండెలో నింపే రాగములు
జాబిలి కొసం వెతికే కన్నులు
నా గుండెలో నింపే రాగములు
నేనెవ్వరో నువ్వెవ్వరో
ఎవ్వరో తెలియదులే
నాలోని నీ రూపమే
కారణం ఈ ఊహలే
జాబిలి కొసం వెతికే కన్నులు
నా గుండెలో నింపే రాగములు
పలికే పెదవులకు నీ పేరు
వినిపించే గుండెలో నీ ఊరు
నా మనసున నీకై తోడు
నీవల్లనే చేరాయి ఈ తోడు
తొలిరేయి పిలుపులోన
కొనసాగే కలలు కాంచె
తొలిరేయి పిలుపులోన
కొనసాగే కలలు కాంచె
తారాపథాన సాగే
నడకలోన నడుచుకో
నేనెవ్వరో నువ్వెవ్వరో
ఎవ్వరో తెలియదులే
నాలోని నీ రూపమే
కారణం ఈ ఊహలే
జాబిలి కొసం వెతికే కన్నులు
నా గుండెలో నింపే రాగములు
నే కదిలే ప్రతి అడుగులో
నీ నీడలే కనిపించె
ఆనందపు వలయాలలో
నీ స్నేహమే అల్లుకొనె
నీ ఊసుల గోష్ఠిలోన
నే మునిగి సాగే వైనం
నీ ఊసుల గోష్ఠిలోన
నే మునిగి సాగే వైనం
పారాడే పల్లవీయై
వినపడే ప్రతి స్వరము
నేనెవ్వరో నువ్వెవ్వరో
ఎవ్వరో తెలియదులే
నాలోని నీ రూపమే
కారణం ఈ ఊహలే
జాబిలి కొసం వెతికే కన్నులు
నా గుండెలో నింపే రాగములు
జాబిలి కొసం వెతికే కన్నులు
నా గుండెలో నింపే రాగములు
English Lyrics / Transliteration
Na gundelo nimpe raagamulu
Jabilli kosam vethike kannulu
Na gundelo nimpe raagamulu
Nenevaro nuvvevaro
Evvaro teliyadule
Naaloni nee roopame
Kaaranam ee oohale
Jabilli kosam vethike kannulu
Na gundelo nimpe raagamulu
Palike pedavulaku nee peru
Vinipinche gundelo nee ooru
Na manasuna neekai thodu
Neevallane cherayi ee thodu
Tholireyi pilupulona
Konasaage kalalu kaanche
Tholireyi pilupulona
Konasaage kalalu kaanche
Taaraapathaana saage
Nadakalona naduchuko
Nenevaro nuvvevaro
Evvaro teliyadule
Naaloni nee roopame
Kaaranam ee oohale
Jabilli kosam vethike kannulu
Na gundelo nimpe raagamulu
Ne kadile prathi adugulo
Nee needale kanipinche
Aanandapu valayaalalo
Nee snehamē allukone
Nee usula goshthilōna
Ne munigi saage vainam
Nee usula goshthilōna
Ne munigi saage vainam
Paaraade pallaveeyai
Vinapadē prathi swaramu
Nenevaro nuvvevaro
Evvaro teliyadule
Naaloni nee roopame
Kaaranam ee oohale
Jabilli kosam vethike kannulu
Na gundelo nimpe raagamulu
Jabilli kosam vethike kannulu
Na gundelo nimpe raagamulu