Telugu Lyrics
కులికేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
మల్లెపూల తెల్లకొండ
మొగిలిపూల పచ్చకొండ
దొండపూల ఎర్రకొండ
దొరికినట్లు దొరకని కొండ
దొండపూల ఎర్రకొండ
దొరికినట్లు దొరకని కొండ
కొండకొండ తూర్పు కొండ
కులికేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
మబ్బుల మాటున దాగి
చిరునవ్వులు చిందించు
అప్పుడప్పుడు తొంగి చూసి
గుండె గడబిడ చేయు
ఒక్కసారిగా వెలుగుల దారాలు
చుట్టుముట్టి చీకటిని ఛేదించు
ఒక్కసారిగా వెలుగుల దారాలు
చుట్టుముట్టి చీకటిని ఛేదించు
కొండకొండ తూర్పు కొండ
కులికేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
మల్లెపూల తెల్లకొండ
మొగిలిపూల పచ్చకొండ
దొండపూల ఎర్రకొండ
దొరికినట్లు దొరకని కొండ
దొండపూల ఎర్రకొండ
దొరికినట్లు దొరకని కొండ
కొండకొండ తూర్పు కొండ
కులికేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
పొదరింటిలో దాగుడుమూతలు
ఆడేటి కొండ
English Lyrics / Transliteration
Kulikeṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Mallepūla tellakonda
Mogilipūla pacchakonda
Donḍapūla errakonda
Dorikinatlu dorikani konda
Donḍapūla errakonda
Dorikinatlu dorikani konda
Kondakonda thoorupu konda
Kulikeṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Mabbula māṭuna dāgi
Chirunavvulu chindin̄chu
Appuḍappuḍu ton̄gi chūsi
Guṇḍe gaḍabiḍa chēyu
Okkasārigā velugula dārālu
Chuṭṭumuṭṭi chīkaṭini chēdinchu
Okkasārigā velugula dārālu
Chuṭṭumuṭṭi chīkaṭini chēdinchu
Kondakonda thoorupu konda
Kulikeṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Mallepūla tellakonda
Mogilipūla pacchakonda
Donḍapūla errakonda
Dorikinatlu dorikani konda
Donḍapūla errakonda
Dorikinatlu dorikani konda
Kondakonda thoorupu konda
Kulikeṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda
Podarintilo dāguḍumūtalu
Āḍēṭi konda