Telugu Lyrics
పచ్చని చెట్లమధ్య పచ్చని చెట్లమధ్య
పరువపు కొమ్మమీద పరువపు కొమ్మమీద
పరవశించివున్నాను నేను
యెత్తన కొండమీద యెత్తన కొండమీద
పచ్చని చెట్లమధ్య పచ్చని చెట్లమధ్య
పరువపు కొమ్మమీద పరువపు కొమ్మమీద
పరవశించివున్నాను నేను
ఏ తీయని గానమో ఎదలో నిండినదే
ఏ తీయని గానమో ఎదలో నిండినదే
పసిడి వెన్నెలవోలె నా పైన కురిసినదే
పసిడి వెన్నెలవోలె నా పైన కురిసినదే
ఒంటిపై జల్లుమనగ ఓ వయ్యారముతో
ఒంటిపై జల్లుమనగ ఓ వయ్యారముతో
అందాల రంగేళీ ఆడేనే వింతగ
యెత్తన కొండమీద యెత్తన కొండమీద
పచ్చని చెట్లమధ్య పచ్చని చెట్లమధ్య
పరువపు కొమ్మమీద పరువపు కొమ్మమీద
పరవశించివున్నాను నేను
చెంతకు చేరినదే చల్లని పిల్లగాలి
చెంతకు చేరినదే చల్లని పిల్లగాలి
పయిన కురులకు జారెనె పన్నీటి వలగా
పయిన కురులకు జారెనె పన్నీటి వలగా
తన ఒడిలో నన్ను చేర్చుక
తన ఒడిలో నన్ను చేర్చుక
మత్తెక్కించేదే ఈ యెత్తైనకొండ
యెత్తన కొండమీద యెత్తన కొండమీద
పచ్చని చెట్లమధ్య పచ్చని చెట్లమధ్య
పరువపు కొమ్మమీద పరువపు కొమ్మమీద
పరవశించివున్నాను నేను
English Lyrics / Transliteration
Pachchani chetlamadhya, pachchani chetlamadhya
Paruvapu kommameeda, paruvapu kommameeda
Paravashinchivunnanu nenu
Yetthana kondameeda, yetthana kondameeda
Pachchani chetlamadhya, pachchani chetlamadhya
Paruvapu kommameeda, paruvapu kommameeda
Paravashinchivunnanu nenu
E theeyani gaanamo, edalo nindinade
E theeyani gaanamo, edalo nindinade
Pasidi vennelavole, naa paina kurisinaade
Pasidi vennelavole, naa paina kurisinaade
Ontipai jallumanaga, oh vayyaaramutho
Ontipai jallumanaga, oh vayyaaramutho
Andaala rangeli aadeney vinthaga
Yetthana kondameeda, yetthana kondameeda
Pachchani chetlamadhya, pachchani chetlamadhya
Paruvapu kommameeda, paruvapu kommameeda
Paravashinchivunnanu nenu
Chentaku cherinade, challani pillagaali
Chentaku cherinade, challani pillagaali
Payina kuralaku jaarene, panneeti valaga
Payina kuralaku jaarene, panneeti valaga
Thana odilo nannu cherchuka
Thana odilo nannu cherchuka
Matthekkincheney ee yetthaina konda
Yetthana kondameeda, yetthana kondameeda
Pachchani chetlamadhya, pachchani chetlamadhya
Paruvapu kommameeda, paruvapu kommameeda
Paravashinchivunnanu nenu