Telugu Lyrics
గుబులు గుబిలే గుబిలే గుబిలే
గొంతులోన గుబులు గుబిలే
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
హృదయాన గుబులు గుబిలే
నడకలోన గుబులు గుబిలే
మాటలోన గుబులు గుబిలే
అంతటా గుబులు గుబిలే
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
చూపులోన తడబాటు
తలపులోన సందేహం
పిచ్చిదానా ఈ పిచ్చి
ఈ పిచ్చి దేనికి
పనిలోన అలసట
మాటలోన తొందర
తెలియదేమి ఈ కలవరం
ఈ కలవరం దేనికి
మనసులోన ఏదో
మెలికలు మెలికలు
కళ్ళలోన ఏదో
కలతలు కలతలు
లోన లోన ఏదో
పొంగులు పొంగులు
పైకి కనపడని
మొలకలు మొలకలు
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
హృదయాన గుబులు గుబిలే
కష్టానికే కన్నీరు
ఆనందానికే కన్నీరు
కంటతడికి కారణమే
కన్నీళ్ళకు అర్ధం కాదా
లోకంలోన మనిషికి
ఎన్నో తీరుల బాధలు
అవన్నీ పంచుకునే
బాగోధం లేనే లేదు
చెప్పలేని ఏదో
బాధలు బాధలు
విప్పి చెప్పలేని
గాయాలు గాయాలు
చేతిలోన చిక్కిన
నీడలు నీడలు
నిజానికే తెలియని
మాయలు మాయలు
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
హృదయాన గుబులు గుబిలే
నడకలోన గుబులు గుబిలే
మాటలోన గుబులు గుబిలే
అంతటా గుబులు గుబిలే
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
గుబిలే గుబిలే గుబులు గుబిలే
గుబులు గుబిలే గుబిలే గుబిలే
English Lyrics / Transliteration
Gubulu gibile gibile gibile
Gontulona gubulu gibile
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Hrudayana gubulu gibile
Nadakalona gubulu gibile
Maatalona gubulu gibile
Antata gubulu gibile
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Chupulona tadabaatu
Talapulona sandeham
Pichidaana ee pichi
Ee pichi deniki
Panilona alasata
Maatalona tondara
Teliyademi ee kalavaram
Ee kalavaram deniki
Manasulona edo
Melikalu melikalu
Kallalona edo
Kalatalu kalatalu
Lona lona edo
Pongulu pongulu
Paiki kanapadani
Molakalu molakalu
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Hrudayana gubulu gibile
Kashtanike kanniru
Aanandanike kanniru
Kantatadiki kaaranamay
Kannillaku ardham kaadaa
Lokamlona manishiki
Enno teerula baadhalu
Avannu panchukuney
Baagodham leney ledu
Cheppaleni edo
Baadhalu baadhalu
Vippi cheppaleni
Gaayaalu gaayaalu
Chethilona chikkina
Needalu needalu
Nijaanike teliyani
Maayalu maayalu
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Hrudayana gubulu gibile
Nadakalona gubulu gibile
Maatalona gubulu gibile
Antata gubulu gibile
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile
Gibile gibile gubulu gibile
Gubulu gibile gibile gibile