Telugu Lyrics
లోలోపల నా గుండెలో
ఏదో నిప్పు ఏది నిప్పు
లోలోపల నా గుండెలో
నీలి కనులు చూసి నిప్పు
మదిలోన పుట్టింది
నీలి కనులు చూసి నిప్పు
మదిలోన పుట్టింది
నీ నవ్వులోన తేనె చిలికి
మక్కువై పుట్టింది
ఏదో నిప్పు ఏది నిప్పు
లోలోపల నా గుండెలో
చిట్టి నడుము వయ్యారంగా
వూపుతో కదిలించి
చిట్టి నడుము వయ్యారంగా
వూపుతో కదిలించి
ఆ చిలిపి చూపుతో నన్ను
అలవాటు చేసినావు
ఏదో నిప్పు ఏది నిప్పు
లోలోపల నా గుండెలో
నీ పలుకు ముత్యాల హారం
మెల్లగా వినిపించి
నీ పలుకు ముత్యాల హారం
మెల్లగా వినిపించి
నీ మధుర స్వరం నా చెవుల్లో
మరపు లేని తలపించి
ఏదో నిప్పు ఏది నిప్పు
లోలోపల నా గుండెలో
English Lyrics / Transliteration
Lolo pala naa gundelo
Edo nippu edhi nippu
Lolo pala naa gundelo
Neeli kanulu chusi nippu
Madilona puttindi
Neeli kanulu chusi nippu
Madilona puttindi
Nee navvulo na thene chiliki
Makkkuvai puttindi
Edo nippu edhi nippu
Lolo pala naa gundelo
Chitti nadumu vyyarangaa
Vooputho kadilinchi
Chitti nadumu vyyarangaa
Vooputho kadilinchi
Aa chilipi chooputho nannu
Alavaatu chesinaavu
Edo nippu edhi nippu
Lolo pala naa gundelo
Nee paluku muthyaala haaram
Mellagaa vinipinchi
Nee paluku muthyaala haaram
Mellagaa vinipinchi
Nee madhura swaram naa chevullo
Marapu leni thalipinchi
Edo nippu edhi nippu
Lolo pala naa gundelo