Telugu Lyrics
దేవుని నామం వందనం
వందనం వందనం వందనం
యేసు ప్రభు నామం వందనం
లోక పాపములను మోయు
దేవుని గొర్రెపిల్ల వందనం
నీతిమంతుడా శిక్షకుడా
శాంతి కర్త యేసు వందనం
హల్లెలూయ హల్లెలూయ
గొర్రెపిల్లకా స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ
సింహాసనమునకు స్తోత్రం
అర్పించుదుము స్తుతులు
నీ పాదముల చెంత
అర్పించుదుము స్తుతులు
నీ రక్తముతో కడిగిన
మనలను కొనిన దేవుని
మనలను వాడుకొనిన దేవుని
సర్వ లోకములకు దేవుని
నిత్యము స్తుతింతుము
ఘనత మహిమ ప్రభావములు
నీకే చెల్లును ప్రభు
ఘనత మహిమ ప్రభావములు
అంతములేని దేవునికి
English Lyrics / Transliteration
Devuni naamam vandanam
Vandanam vandanam vandanam
Yesu prabhu naamam vandanam
Loka paapamulanu moyu
Devuni gorrepilla vandanam
Neethimanthudaa sikshakudaa
Shaanthi kartha Yesu vandanam
Hallelooya Hallelooya
Gorrepillakaa stotram
Hallelooya Hallelooya
Simhaasanamunaku stotram
Arpinchudumu stuthulu
Nee paadamula chentha
Arpinchudumu stuthulu
Nee rakthamutho kadigina
Manalanu konina devuni
Manalanu vaadukonina devuni
Sarva lokamulaku devuni
Nityamu sthuthimthumu
Ghanatha mahima prabhaavamulu
Neeke chellunu prabhu
Ghanatha mahima prabhaavamulu
Anthamuleni devuniki