Telugu Lyrics
నా వయసు ఇరవై ఒక్కటి
నీ రాశి మేష రాశి
నీ వయసు ఇరవై ఒక్కటి
అయ్యో పాపం విధిరాత
ఒక అడుగు ముందు రెండు వెనక్కి
నా రాశి కన్యా రాశి
నా వయసు ఇరవై ఒక్కటి
నీ రాశి మేష రాశి
నీ వయసు ఇరవై ఒక్కటి
రాధిరారం రాధిరారం
అగ్గిపుల్ల అగ్గిపుల్ల
రంధరారం రంధరారం
తిరిగే పువ్వ తిరిగే పువ్వ
అమ్మా దేవి అమ్మా దేవి
నాతో పాటు నువ్వుంటే
ఈ లోకమెంతో దివ్యమైనది
అమ్మా దేవి అమ్మా దేవి
నాతో పాటు నువ్వుంటే
ఈ లోకమెంతో దివ్యమైనది
నా రాశి కన్యా రాశి
నా వయసు ఇరవై ఒక్కటి
నీ రాశి మేష రాశి
నీ వయసు ఇరవై ఒక్కటి
కాలం పోనీ పోనీ
నా సయ్యాటలో
ధ్యానం కోనీ కోనీ
నీ దారేదో చూసుకొని
పద పద పద పద
పరుగు తీసే ఈ లోకంలో
నిన్ను నేను చూసినాక
నాతో నువ్వు పరుగు తియ్యాలి
పద పద పద పద
పరుగు తీసే ఈ లోకంలో
నిన్ను నేను చూసినాక
నాతో నువ్వు పరుగు తియ్యాలి
నా రాశి కన్యా రాశి
నా వయసు ఇరవై ఒక్కటి
నీ రాశి మేష రాశి
నీ వయసు ఇరవై ఒక్కటి
అయ్యో పాపం విధిరాత
ఒక అడుగు ముందు రెండు వెనక్కి
నా రాశి కన్యా రాశి
నా వయసు ఇరవై ఒక్కటి
నీ రాశి మేష రాశి
నీ వయసు ఇరవై ఒక్కటి
English Lyrics / Transliteration
Naa vayasu iravai okkati
Nee raasi mesha raasi
Nee vayasu iravai okkati
Ayyo paapam vidhiraatha
Oka adugu mundhu rendu venakki
Naa raasi kanya raasi
Naa vayasu iravai okkati
Nee raasi mesha raasi
Nee vayasu iravai okkati
Raadhiraaram raadhiraaram
Aggipulla aggipulla
Randharaaram randharaaram
Thirige puvva thirige puvva
Ammaa devi ammaa devi
Naatho paatu nuvvunte
Ee lokamentho divyamanadi
Ammaa devi ammaa devi
Naatho paatu nuvvunte
Ee lokamentho divyamanadi
Naa raasi kanya raasi
Naa vayasu iravai okkati
Nee raasi mesha raasi
Nee vayasu iravai okkati
Kaalam poni poni
Naa sayyaatalo
Dhyaanam koni koni
Nee daaredho chusukoni
Pada pada pada pada
Parugu theese ee lokamlo
Ninnu nenu choosinaaka
Naatho nuvvu parugu thiyyaali
Pada pada pada pada
Parugu theese ee lokamlo
Ninnu nenu choosinaaka
Naatho nuvvu parugu thiyyaali
Naa raasi kanya raasi
Naa vayasu iravai okkati
Nee raasi mesha raasi
Nee vayasu iravai okkati
Ayyo paapam vidhiraatha
Oka adugu mundhu rendu venakki
Naa raasi kanya raasi
Naa vayasu iravai okkati
Nee raasi mesha raasi
Nee vayasu iravai okkati