Telugu Lyrics
అందాల కోవెలలో దాగున్నాయే
మానస వీణకు మధురస్వరాలన్నీ
మారని రాగాలై మోగుతున్నాయే
ప్రియురాలా ప్రియురాలా
నీలాన్ని పిలిచి నిను కలిసిన క్షణాన
శోకం యాతనలన్నీ
సరికొత్త ఆశలాయే
నా జీవితాన
ప్రియురాలా ప్రియురాలా
నీలాన్ని పిలిచి నిను కలిసిన క్షణాన
శోకం యాతనలన్నీ
సరికొత్త ఆశలాయే
నా జీవితాన
ప్రియురాలా ప్రియురాలా
కనులు కలుసుకున్న
క్షణాన కరిగే
కష్టాల కడలి
కదిలే కెరటాలై
పయనించెలే
ఆశలు ఆనందాల
అక్షరమాల
వయసు వలపుల
పల్లవించెలే
కాలాన్ని దాటి
మనసులు కలిసే
కొత్త లోకాన
జీవితం పుట్టెనే
అంతరంగాల నిగూఢాలన్నీ
అందాల కోవెలలో దాగున్నాయే
మానస వీణకు మధురస్వరాలన్నీ
మారని రాగాలై మోగుతున్నాయే
అడుగేసే చోట
అడుగున నడిచే
త్యాగాలు మధుర
ఫలాలాయే
ఎంతెంతో ప్రేమ
పెనవేసుకునే
అందుకే ఈ
ఆనందమాయే
ఓ నా ప్రియతమా
నీ ఊహలలో
ఎన్నెన్నో
కలలు కన్నా
ఆ కలలు నేడు
నిజమాయే
ప్రియురాలా ప్రియురాలా
నీలాన్ని పిలిచి నిను కలిసిన క్షణాన
శోకం యాతనలన్నీ
సరికొత్త ఆశలాయే
నా జీవితాన
ప్రియురాలా ప్రియురాలా
English Lyrics / Transliteration
Andala kovelalo dagunnaye
Manasa veenaku madhuraswaralanni
Maarani ragalayi moguthunnaye
Priyurala priyurala
Neelanni pilichi ninu kalisina kshanaana
Shokam yaathanalanni
Sarikotta aashalaye
Naa jeevithana
Priyurala priyurala
Neelanni pilichi ninu kalisina kshanaana
Shokam yaathanalanni
Sarikotta aashalaye
Naa jeevithana
Priyurala priyurala
Kanulu kalusukunna
Kshanaana karige
Kashtaala kadali
Kadile kerataalayi
Payinchele
Aashalu aanandaala
Aksharamala
Vayasu valapula
Pallavinchele
Kaalanni daati
Manasulu kalise
Kotha lokana
Jeevitham puttene
Antarangala nigoodhalanni
Andala kovelalo dagunnaye
Manasa veenaku madhuraswaralanni
Maarani ragalayi moguthunnaye
Adugese chota
Aduguna nadiche
Thyaagaalu madhura
Phalaalaye
Enthento prema
Penavesukune
Anduke ee
Aanandamaaye
O naa priyathama
Nee oohalalo
Ennenno
Kalalu kanna
Aa kalalu nedu
Nijamaaye
Priyurala priyurala
Neelanni pilichi ninu kalisina kshanaana
Shokam yaathanalanni
Sarikotta aashalaye
Naa jeevithana
Priyurala priyurala