Telugu Lyrics
పిడుగు దాటిన పుడమి పులకింతలే
చిరుగాలి చిలకమ్మా చిలిపి పిలుపులో
పిడుగు దాటిన పుడమి పులకింతలే
చందమామ చెంపల్లో చుక్కల వొంతులో
ఉరవడీసిన ఊహకు ఊపిరొచ్చెనే
చిరుగాలి చిలకమ్మా చిలిపి పిలుపులో
పిడుగు దాటిన పుడమి పులకింతలే
పాలబుడగల్లే పెదవుల పైనా
కొత్త రాగాలు ఏవో పాడుతుంటే
పారిజాతాల గంధంలా నాలో
మత్తు జల్లులు ఏవో కుమ్మరిస్తుంటే
నడుమే కదిలితే నవ వసంతాలు
పిలిచే ఈ క్షణమే ఒక వసంతాలు
వలపే కలలుగ మారి
తనువే తరంగమై పైపైకి తేలే
వలపే కలలుగ మారి
తనువే తరంగమై పైపైకి తేలే
చిరుగాలి చిలకమ్మా చిలిపి పిలుపులో
పిడుగు దాటిన పుడమి పులకింతలే
హృదయమన్నది ఏదో పాట పాడి
మెల్లగ ఊయాలలూగే వేళలో
నవ్వులన్నవి ముత్యాలమాల గుచ్చి
కళ్ళల్లో కాంతులు నింపే వేళలో
మరుమల్లెలే మధుమాసాలైనాయి
వెన్నెలలు వరదలై పొర్లి వచ్చినాయి
చిలికెనయ్యీ చెంతకొచ్చి
నినుగన్న స్నేహము మరువగలనా
చిలికెనయ్యీ చెంతకొచ్చి
నినుగన్న స్నేహము మరువగలనా
చిరుగాలి చిలకమ్మా చిలిపి పిలుపులో
పిడుగు దాటిన పుడమి పులకింతలే
చందమామ చెంపల్లో చుక్కల వొంతులో
ఉరవడీసిన ఊహకు ఊపిరొచ్చెనే
చిరుగాలి చిలకమ్మా చిలిపి పిలుపులో
పిడుగు దాటిన పుడమి పులకింతలే
English Lyrics / Transliteration
Pidugu daatina pudami pulakintale
Chirugaali chilakamma chilipi pilupulo
Pidugu daatina pudami pulakintale
Chandamaama chempallo chukkala vontulo
Uravadeesina oohaku oopirocchene
Chirugaali chilakamma chilipi pilupulo
Pidugu daatina pudami pulakintale
Paalabudagalley pedavulapainaa
Kotta raagaalu evo paadutunte
Parijaataala gandhamlaa naalo
Mattu jallulu evo kummoristunte
Nadume kadilithey nava vasantaalu
Piliche ee kshaname oka vasantaalu
Valape kaluluga maari
Tanuvay tarangamai paipaiki tele
Valape kaluluga maari
Tanuvay tarangamai paipaiki tele
Chirugaali chilakamma chilipi pilupulo
Pidugu daatina pudami pulakintale
Hridayamannadi edo paata paadi
Mellaga ooyaalaloogey velalo
Navvulannavi muthyala maala gucchi
Kallallo kaantulu nimpe velalo
Marumalleley madhumaasaalinayi
Vennelalu varadalai porli vachinaayi
Chilikennayyee chentakocchi
Ninuganna snehamu maruvagalana
Chilikennayyee chentakocchi
Ninuganna snehamu maruvagalana
Chirugaali chilakamma chilipi pilupulo
Pidugu daatina pudami pulakintale
Chandamaama chempallo chukkala vontulo
Uravadeesina oohaku oopirocchene
Chirugaali chilakamma chilipi pilupulo
Pidugu daatina pudami pulakintale