Telugu Lyrics
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
అఖిల అఖిల నీ మది నాది కాదా
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
కన్నుల నీరేల నీ నవ్వే నా తొలి వరం
మనసున బాధలేల నా తోడై వున్నా కదా
కలలు నీవైనా నిజం నేనే కదా
ఒడిలో ఒదిగినా జగమే నీదై కదా
అఖిల అఖిల నీ మది నాది కాదా
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
ఆశలకు రెక్కలు అంటిచి ఎగిరించనా
లోకమే మారునట్లు లాలించి లాలించనా
కాలమెంత మారినా నీ వెంట నేనుండనా
మరువలేని మాధుర్యం మరచిపోకుందునా
అఖిల అఖిల నీ మది నాది కాదా
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
అఖిల అఖిల నీ మది నాది కాదా
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
కన్నుల నీరేల నీ నవ్వే నా తొలి వరం
మనసున బాధలేల నా తోడై వున్నా కదా
కలలు నీవైనా నిజం నేనే కదా
ఒడిలో ఒదిగినా జగమే నీదై కదా
అఖిల అఖిల నీ మది నాది కాదా
ఎవరు ఎవ్వరు నీ చేయూత నాదేలే
English Lyrics / Transliteration
Evaru evvaru nee cheyutha naadele
Akhila akhila nee madi naadi kaada
Evaru evvaru nee cheyutha naadele
Kannula neerele nee navve naa tholi varam
Manasuna baadhalela naa thodai vunna kadha
Kalalu neevainaa nijam nene kadhaa
Odilo odigina jagame needai kadhaa
Akhila akhila nee madi naadi kaada
Evaru evvaru nee cheyutha naadele
Aashalaku rekkalu antichi egirinchanaa
Lokame maarunatlu laalinchi laalinchaanaa
Kaalamentha maarina nee venta nenuṇḍanaa
Maruvaleni madhuryam marachipokundunaa
Akhila akhila nee madi naadi kaada
Evaru evvaru nee cheyutha naadele
Akhila akhila nee madi naadi kaada
Evaru evvaru nee cheyutha naadele
Kannula neerele nee navve naa tholi varam
Manasuna baadhalela naa thodai vunna kadha
Kalalu neevainaa nijam nene kadhaa
Odilo odigina jagame needai kadhaa
Akhila akhila nee madi naadi kaada
Evaru evvaru nee cheyutha naadele