Telugu Lyrics
ఎదుకొ ఎటునో
ఈ నడకలకెంతో
ఈ నడకలకెంతో
ఏది గమ్యమో
ఎదుకొ ఎటునో
ఎదుకొ ఎటునో
మనసున దాగి
మనసున దాగి
వున్నది ఏవో
వున్నది ఏవో
అలజడులే
అలజడులే
ఎదలో వున్నాయే
పయనమె ఎప్పుడు
పయనమె ఎప్పుడు
ప్రారంభమో
ప్రారంభమో
తెలియదు కదా
తెలియదు కదా
ఈ రేయి పగలు
ఈ రేయి పగలు
కానేరవు కదా
కానేరవు కదా
ఎదుకొ ఎటునో
ఎదుకొ ఎటునో
మనసున దాగి
మనసున దాగి
వున్నది ఏవో
వున్నది ఏవో
అలజడులే
అలజడులే
ఎదలో వున్నాయే
ఎదుకొ ఎటునో
ఎదుకొ ఎటునో
వెన్నెల కాంతి
వెన్నెల కాంతి
తడిమిన చోటున
తడిమిన చోటున
ఎదగని పువ్వు
ఎదగని పువ్వు
వున్నదా?
వున్నదా?
కలువలు విరిసే
కలువలు విరిసే
పొద్దున
పొద్దున
వెన్నెల వెలుగు
వెన్నెల వెలుగు
లేకనే
లేకనే
ఎటు పోయేనో
ఎదుకొ ఎటునో
ఎదుకొ ఎటునో
ఈ నడకలకెంతో
ఈ నడకలకెంతో
ఏది గమ్యమో
ఎదుకొ ఎటునో
ఎదుకొ ఎటునో
మనసున దాగి
మనసున దాగి
వున్నది ఏవో
వున్నది ఏవో
అలజడులే
అలజడులే
ఎదలో వున్నాయే
English Lyrics / Transliteration
Edhukō eṭunō
Ī naḍakalekantō
Ī naḍakalekantō
Ēdi gamyamō
Edhukō eṭunō
Edhukō eṭunō
Manasuna dāgi
Manasuna dāgi
Vunnadi ēvō
Vunnadi ēvō
Alajaḍulē
Alajaḍulē
Edalō vunnāyē
Payanamē eppuḍu
Payanamē eppuḍu
Prārambhamō
Prārambhamō
Teliyadu kadā
Teliyadu kadā
Ī rēyi pagalu
Ī rēyi pagalu
Kānēravu kadā
Kānēravu kadā
Edhukō eṭunō
Edhukō eṭunō
Manasuna dāgi
Manasuna dāgi
Vunnadi ēvō
Vunnadi ēvō
Alajaḍulē
Alajaḍulē
Edalō vunnāyē
Edhukō eṭunō
Edhukō eṭunō
Vennela kānti
Vennela kānti
Taḍimina chōṭuna
Taḍimina chōṭuna
Edagani puvvu
Edagani puvvu
Vunnadā?
Vunnadā?
Kaluvulu virisē
Kaluvulu virisē
Poḍḍuna
Poḍḍuna
Vennela velugu
Vennela velugu
Lēkanē
Lēkanē
Eṭu pōyēnō
Edhukō eṭunō
Edhukō eṭunō
Ī naḍakalekantō
Ī naḍakalekantō
Ēdi gamyamō
Edhukō eṭunō
Edhukō eṭunō
Manasuna dāgi
Manasuna dāgi
Vunnadi ēvō
Vunnadi ēvō
Alajaḍulē
Alajaḍulē
Edalō vunnāyē