Telugu Lyrics
ఓ ఋతువే నువ్వే ఈ తనువం
నా కలలోన నీవు కన్న కలలు
నా ఊహలలోన నీవు నిండిన వెలుగు
ఈ క్షణంలో ఈ సుఖంలో
నీవు నాతోనే ఉంటావే…
ఊరింపాకే ఈ హృదయం
ఓ ఋతువే నువ్వే ఈ తనువం
చల్ల గాలి తాకినప్పుడు
చెంత నాలో నీవున్నట్లు
మెల్లగా వీచే నీ స్వరం
మదిలోన వినపడినట్లు
వెన్నెల రాత్రిలో
నీ సన్నిధిలో
ఒక నవ రాగమాయే…
ఊరింపాకే ఈ హృదయం
ఓ ఋతువే నువ్వే ఈ తనువం
కనులలోన నీ రూపమే
కలలలోన నీ రూపమే
తన మదిలోన దాచుకున్న
మధుర కావ్యం నీవే
వలపుల వీణై
వరమిచ్చిన చెలియై
ఒక లయ లోనే నడిచె…
English Lyrics / Transliteration
O ruthuve nuvve ee tanuvam
Naa kalalona neevu kanna kalalu
Naa oohalalona neevu nindina velugu
Ee kshanamlo ee sukhamlo
Neevu naathone untaave…
Oorimpake ee hrudayam
O ruthuve nuvve ee tanuvam
Challa gaali thaakinappudu
Chenta naalo neevunnatlu
Mellaga veche nee swaram
Madilona vinapadnatlu
Vennela raatilo
Nee sannidilo
Oka nava raagamaaye…
Oorimpake ee hrudayam
O ruthuve nuvve ee tanuvam
Kanulalona nee roopame
Kalalona nee roopame
Tana madilona daachukunna
Madhura kaavyam neeve
Valapula veenai
Varamichchina cheliyayi
Oka laya lone nadiche…