Telugu Lyrics
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
నీలం మెడలో నీ కళ్ళద్దాలలో
నా లోకం మొత్తం కనబడుతోందిలే
అంతరిక్షంలో అలల్లే ఎగిరిపోతూ
నీతోనే నేను సాగిపోతున్నా లే
మంచుకొండల్లో మనతో ఉంటే
పూలు పూసే వసంతంలా
గుండెల్లోన నింగే తెరిచి
నక్షత్రాల్లే మనం మెరిసేలా
కనులు మూసుకున్నా కనబడుతున్నావే
కమ్మేస్తున్నావే నన్ను నువ్వే
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
బంగారు బాలవోలె
మంచు కరిగే లోపలే
చీకటి దాటి వెలుగు రేఖలా
పరువాలు తొడిగే పండుగే
రంగుల లోకం నీతోనే
ఎన్నో ఊహలు నాలోనే
ఒంటరితనమే లేనే లేదు
నిండుగా ఉంది ప్రాణమే
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
నీలం మెడలో నీ కళ్ళద్దాలలో
నా లోకం మొత్తం కనబడుతోందిలే
అంతరిక్షంలో అలల్లే ఎగిరిపోతూ
నీతోనే నేను సాగిపోతున్నా లే
మంచుకొండల్లో మనతో ఉంటే
పూలు పూసే వసంతంలా
గుండెల్లోన నింగే తెరిచి
నక్షత్రాల్లే మనం మెరిసేలా
కనులు మూసుకున్నా కనబడుతున్నావే
కమ్మేస్తున్నావే నన్ను నువ్వే
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
అస్సా బుస్సా… ఓహో…
English Lyrics / Transliteration
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Neelam medalo nee kalladdalalo
Naa lokam mottam kanapaduthondile
Antharikshamlo alalle egiripothoo
Neethone nenu saagipothunna le
Manchukondallo manatho unte
Poolu poose vasanthamla
Gundellona ninge therichi
Nakshathralle manam merisela
Kanulu moosukunna kanabaduthunne
Kammesthunne nannu nuvve
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Bangaru baalavole
Manchu karige lopale
Cheekati daati velugu rekhala
Paruvaalu thodige panduge
Rangula lokam neethone
Enno oohalu naalone
Ontarithaname lene ledu
Nindugaa undhi praaname
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Neelam medalo nee kalladdalalo
Naa lokam mottam kanapaduthondile
Antharikshamlo alalle egiripothoo
Neethone nenu saagipothunna le
Manchukondallo manatho unte
Poolu poose vasanthamla
Gundellona ninge therichi
Nakshathralle manam merisela
Kanulu moosukunna kanabaduthunne
Kammesthunne nannu nuvve
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…
Assa Bussa… Oho…