Telugu Lyrics
రాత్రివేళ
నిదురే రాదుగా
నవ్వుల గాలమే
నేను నీడగా
చూపుల దాహమే
రాత్రివేళ
రాత్రివేళ
నిదురే రాదుగా
నవ్వుల గాలమే
నేను నీడగా
చూపుల దాహమే
చెంపల మెత్తన
తాకితే చాలు
గుండెల్లో సయ్యాట
మురిపించు కోరిక
ఇట్టాగే నీతో
ఉండాలని ఉంది
నా లోకమంతా
నీవే అయ్యావూ
రాత్రివేళ
రాత్రివేళ
నిదురే రాదుగా
నవ్వుల గాలమే
నేను నీడగా
చూపుల దాహమే
నీ పెదవుల లో
పలికే మాటలు
కోయిల గానం
కమ్మగా వింటాను
నీ నవ్వుల లో
నిండిన తీయదనం
తేనె జల్లులే
రమ్మని పిలుస్తుంది
నీ ఊసులే
నా గుండెలో
ఏదో ఏదో
మత్తేలగ
రాత్రివేళ
రాత్రివేళ
నిదురే రాదుగా
నవ్వుల గాలమే
నేను నీడగా
చూపుల దాహమే
రాత్రివేళ
రాత్రివేళ
నిదురే రాదుగా
నవ్వుల గాలమే
నేను నీడగా
చూపుల దాహమే
English Lyrics / Transliteration
Rathrivele
Nidure raadugaa
Navvula gaalame
Nenu needagaa
Choopula daahame
Rathrivele
Rathrivele
Nidure raadugaa
Navvula gaalame
Nenu needagaa
Choopula daahame
Chempala metthana
Thaakithe chaalu
Gundello sayyaata
Muripinchu korika
Ittaage neetho
Undalani undhi
Naa lokamantaa
Neeve ayyaavo
Rathrivele
Rathrivele
Nidure raadugaa
Navvula gaalame
Nenu needagaa
Choopula daahame
Nee pedavula lo
Palike maatalu
Koyila gaanam
Kammagaa vintanu
Nee navvula lo
Nindhina theeyadhanam
Thene jallule
Rammanni pilusthundhi
Nee oosule
Naa gundelo
Edho edho
Matthelag
Rathrivele
Rathrivele
Nidure raadugaa
Navvula gaalame
Nenu needagaa
Choopula daahame
Rathrivele
Rathrivele
Nidure raadugaa
Navvula gaalame
Nenu needagaa
Choopula daahame