Telugu Lyrics
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
ఏది కావాలో అది ఇచ్ఛూకో
నేనే నీ సొంతం నీలో నేనే సగం
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
ఎవ్వరేమన్నా ఇక పట్టించుకోనమ్మ
నా చెంత నీవుంటే ఇక భయమే లేదమ్మ
అందాల చిరుగాలి
నన్నే తాకితే చాలమ్మ
ఒక లాలీ పాట
నీ నోట వినిపిస్తే చాలమ్మ
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
ఏది కావాలో అది ఇచ్ఛూకో
నేనే నీ సొంతం నీలో నేనే సగం
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
అరవిరిసిన పూవులలో
అందం నీవే కదా
అలికిసంత నవ్వులలో
ఆనందం నీవే కదా
నీ పలుకే ఒక సంగీతం
నా చెవిన పడితే చాలు
నీ నడకే ఒక నాట్యం
నా కంట పడితే చాలు
నా గుండె నీకే అంకితం
నన్ను నమ్మీ ఇదుగో
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
ఏది కావాలో అది ఇచ్ఛూకో
నేనే నీ సొంతం నీలో నేనే సగం
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
పగలు రేయి నీకై
నేనెంతో వేచి ఉన్నా
నీకోసమై నా ప్రాణం
ఇలాగా అర్పించా
నీ కన్నులే నా లోకం
నీవంటే నా ప్రాణం
నీతోనే నా జీవితం
నీతోనే నా మరణం
నా మనసే నీకే అంకితం
నీకే దాసోహం
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
ఏది కావాలో అది ఇచ్ఛూకో
నేనే నీ సొంతం నీలో నేనే సగం
ఇచ్ఛూకో నువ్వు ఇచ్ఛూకో
English Lyrics / Transliteration
Ichhuko nuvvu ichhuko
Edi kaavalo adi icchuko
Nene nee sontham neelo nene sagam
Ichhuko nuvvu ichhuko
Evvaremanna ika pattinchukonamma
Naa chentha neevu nte ika bhayame ledamma
Andala chirugaali
Nanne thaakithe chaalamma
Oka laali paata
Nee notha vinipisthe chaalamma
Ichhuko nuvvu ichhuko
Edi kaavalo adi icchuko
Nene nee sontham neelo nene sagam
Ichhuko nuvvu ichhuko
Aravirrisina poovulalo
Andham neeve kadhaa
Alikisanta navvulalo
Aanandham neeve kadhaa
Nee paluke oka sangeetham
Naa chevina padithe chaalu
Nee nadake oka naatyam
Naa kanta padithe chaalu
Naa gunde neeke ankitham
Nannu nammi idhugoo
Ichhuko nuvvu ichhuko
Edi kaavalo adi icchuko
Nene nee sontham neelo nene sagam
Ichhuko nuvvu ichhuko
Pagalu reyi neekai
Nenentho vechi unna
Neekosamai naa praanam
Ilaaga arpincha
Nee kannule naa lokam
Neevante naa praanam
Neethone naa jeevitham
Neethone naa maranam
Naa manase neeke ankitham
Neeke daasoham
Ichhuko nuvvu ichhuko
Edi kaavalo adi icchuko
Nene nee sontham neelo nene sagam
Ichhuko nuvvu ichhuko