Telugu Lyrics
నీ చెలిమే నా మధుర
నీ నవనీత శోభ
నే తుది వ్రాలెనో
ఈ వరా విరివరా
నీ చెలిమే నా మధుర
నీ నవనీత శోభ
నే తుది వ్రాలెనో
పూల వనములో
పరువపు నదిలో
పయనమై వచ్చెను
ప్రియతమ మధుర
పూల వనములో
పరువపు నదిలో
పయనమై వచ్చెను
ప్రియతమ మధుర
ఈ వరా విరివరా
నీ చెలిమే నా మధుర
నీ నవనీత శోభ
నే తుది వ్రాలెనో
నీలమణి కన్నుల
నీరము గ్రుమ్మిన
చేయని నేరము
చి త్తము వెదకెను
నీలమణి కన్నుల
నీరము గ్రుమ్మిన
చేయని నేరము
చి త్తము వెదకెను
ఈ వరా విరివరా
నీ చెలిమే నా మధుర
నీ నవనీత శోభ
నే తుది వ్రాలెనో
English Lyrics / Transliteration
Nee chelime naa madhura
Nee navaneetha shobha
Ne thudi vraaleno
Ee vara virivara
Nee chelime naa madhura
Nee navaneetha shobha
Ne thudi vraaleno
Poola vanamulo
Paruvapu nadilo
Payanamai vacchenu
Priyathama madhura
Poola vanamulo
Paruvapu nadilo
Payanamai vacchenu
Priyathama madhura
Ee vara virivara
Nee chelime naa madhura
Nee navaneetha shobha
Ne thudi vraaleno
Neelamani kannula
Neeramu grummna
Cheyani neramu
Chiththamu vedakenu
Neelamani kannula
Neeramu grummna
Cheyani neramu
Chiththamu vedakenu
Ee vara virivara
Nee chelime naa madhura
Nee navaneetha shobha
Ne thudi vraaleno