Telugu Lyrics
రామ కథామృతము వినుమా
రామా భక్తి రామా భక్తి
రామ కథామృతము వినుమా
అంతరంగమున నిండియుండు
అందమైనది రామా భక్తి
రామా భక్తి రామా భక్తి
రామ కథామృతము వినుమా
అంతరంగమున నిండియుండు
అందమైనది రామా భక్తి
ముక్తి మార్గమున నిలిచియుండు
ముదము నిచ్చును రామా భక్తి
ముక్తి మార్గమున నిలిచియుండు
ముదము నిచ్చును రామా భక్తి
భక్త జనముల పాపములన్ని
భస్మమొనర్చును రామా భక్తి
రామా భక్తి రామా భక్తి
రామ కథామృతము వినుమా
అంతరంగమున నిండియుండు
అందమైనది రామా భక్తి
కోటి దీపాల వెలుగు కంటె
కొంచెమదిరా రామా భక్తి
కోటి దీపాల వెలుగు కంటె
కొంచెమదిరా రామా భక్తి
కోరికలెన్నో తీర్చివేయు
కుముద మాలిక రామా భక్తి
రామా భక్తి రామా భక్తి
రామ కథామృతము వినుమా
అంతరంగమున నిండియుండు
అందమైనది రామా భక్తి
English Lyrics / Transliteration
Rama Kathamrutham Vinu-maa
Rama Bhakti Rama Bhakti
Rama Kathamrutham Vinu-maa
Antharangamuna Nindi-yundu
Andamainadhi Rama Bhakti
Rama Bhakti Rama Bhakti
Rama Kathamrutham Vinu-maa
Antharangamuna Nindi-yundu
Andamainadhi Rama Bhakti
Mukthi Margamuna Nilichiyu-ndu
Mudham Nichchunu Rama Bhakti
Mukthi Margamuna Nilichiyu-ndu
Mudham Nichchunu Rama Bhakti
Bhaktha Janamula Paapamulanni
Bhasmamonarchunu Rama Bhakti
Rama Bhakti Rama Bhakti
Rama Kathamrutham Vinu-maa
Antharangamuna Nindi-yundu
Andamainadhi Rama Bhakti
Koti Deepala Velugu Kante
Konchemadhira Rama Bhakti
Koti Deepala Velugu Kante
Konchemadhira Rama Bhakti
Korikalenno Theerchi-veyu
Kumudha Maalika Rama Bhakti
Rama Bhakti Rama Bhakti
Rama Kathamrutham Vinu-maa
Antharangamuna Nindi-yundu
Andamainadhi Rama Bhakti