Telugu Lyrics
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
వయసుల్లోనే వసంతాలు
వంకర టింకర పయనాలు
వయసుల్లోనే వసంతాలు
వంకర టింకర పయనాలు
కొత్త లోకాలే కొత్త వేషాలు
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
పసిడి వెలుగుల సోయగాలు
మెల్లగా వీచే పిల్లగాలు
పసిడి వెలుగుల సోయగాలు
మెల్లగా వీచే పిల్లగాలు
కొత్త కలలకు తీయని పరుగులు
కొత్త కలలకు తీయని పరుగులు
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కన్నె మనసులు కమ్మని పాటలు
అల్లరి చేష్టలు అందమైన ఆటలు
కన్నె మనసులు కమ్మని పాటలు
అల్లరి చేష్టలు అందమైన ఆటలు
అమ్మాయిలందరూ అపురూప తోటలు
అమ్మాయిలందరూ అపురూప తోటలు
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
వయసుల్లోనే వసంతాలు
వంకర టింకర పయనాలు
వయసుల్లోనే వసంతాలు
వంకర టింకర పయనాలు
కొత్త లోకాలే కొత్త వేషాలు
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
కోలాహార మేళా రె
English Lyrics / Transliteration
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Vayasullōnē vasantālu
Vankara tiṅkara payanālu
Vayasullōnē vasantālu
Vankara tiṅkara payanālu
Kotta lōkālē kotta vēṣālu
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Pasiḍi velugula sōyagālu
Mellagā vīcē pillagālu
Pasiḍi velugula sōyagālu
Mellagā vīcē pillagālu
Kotta kalalaku tīyani parugulu
Kotta kalalaku tīyani parugulu
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kanne manasulu kammani pāṭalu
Allari cēṣṭalu andamaina āṭalu
Kanne manasulu kammani pāṭalu
Allari cēṣṭalu andamaina āṭalu
Ammāyilandaru apurūpa tōṭalu
Ammāyilandaru apurūpa tōṭalu
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Vayasullōnē vasantālu
Vankara tiṅkara payanālu
Vayasullōnē vasantālu
Vankara tiṅkara payanālu
Kotta lōkālē kotta vēṣālu
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re
Kolāhāra mēlā re