Telugu Lyrics
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరములీయగ చాలును వరమంతయునీవే
నవరాగములకు నీవే నవజీవమునీవే
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
ఏడు స్వరముల ఆట నీవే
అదియే లోకమునకు తోడ
పదియు ఆరుల పట్టి నీవే
ఎంతొ వింతయె యదిగో
అందమె నీదని నీవే
అందరి మదిని కదిలింతు
ఆనందమునీవే
ఆశలు రేకెత్తించెదవు
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
నవరాగములకు నీవే నవజీవమునీవే
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
English Lyrics / Transliteration
Vidyarambham Karishyami Siddhirbhavatu Me Sada
Varamuliyaga chalunu varamantyunive
Navaragamulaku neeve navajeevumunive
Saraswati Namastubhyam Varade Kamarupini
Vidyarambham Karishyami Siddhirbhavatu Me Sada
Eedu swaramula aata neeve
Adiye lokamunaku thoda
Padiyu arugula patti neeve
Entho vinthaye yadigoo
Andame ne dani neeve
Andari madhini kadilinthu
Aanandamuneeve
Aashalu rekethinchēdavuvu