Telugu Lyrics
శ్రీ రామా యదునందన
నారాయణ శ్రీ రామా
నారాయణ నారాయణా
నాయకా వేగమే రారా
భక్త మందారమా రారా
కరుణామయా రారా
శ్రీరామా యదునందన
నాయకా వేగమే రారా
భక్త మందారమా రారా
కరుణామయా రారా
శ్రీరామా యదునందన
అలకల నిధినర
అంబుజలోచన
అరిషడ్వర్గ సంహార
శ్రీరామా యదునందన
అలకల నిధినర
అంబుజలోచన
అరిషడ్వర్గ సంహార
శ్రీరామా యదునందన
నారాయణ శ్రీ రామా
నారాయణ నారాయణా
శ్రీ అంజన నందన
శ్రీ రామా యదునందన
నారాయణ శ్రీ రామా
నారాయణ నారాయణా
English Lyrics / Transliteration
Sri Rama Yadunandana
Narayana Sri Rama
Narayana Narayana
Nayaka Vegame rara
Bhakta Mandarama rara
Karunamaya rara
Sri Rama Yadunandana
Nayaka Vegame rara
Bhakta Mandarama rara
Karunamaya rara
Sri Rama Yadunandana
Alakala Nidhinaara
Ambujalochana
Arishadvarga Samhaara
Sri Rama Yadunandana
Alakala Nidhinaara
Ambujalochana
Arishadvarga Samhaara
Sri Rama Yadunandana
Narayana Sri Rama
Narayana Narayana
Sri Anjana Nandana
Sri Rama Yadunandana
Narayana Sri Rama
Narayana Narayana