Telugu Lyrics
నిద్ర పోయే కళ్ళకు ఊపు తెచ్చిందిలే
మబ్బులన్నీ చేరి సన్నగా వాన చేసి
మెత్తని దారులన్నీ పరుగెత్తేసిందిలే
లోకం నిద్రపోతున్నా..
నా కళ్ళతో నువ్వొచ్చి..
కాలం ఆగిపోయినట్టు..
నా మనసు తాకిపోయినా..
చుట్టూ నీ చిరునవ్వే..
అంతలోనే మనమే..
లోకం మరచి పోయామే..
రెక్కలొచ్చి ఎగిరామే..
కొక్కొ కొమ్మాలి కోడి కూసిందాలి
నిద్ర పోయే కళ్ళకు ఊపు తెచ్చిందిలే
మబ్బులన్నీ చేరి సన్నగా వాన చేసి
మెత్తని దారులన్నీ పరుగెత్తేసిందిలే
ఓ.. నా చెలిమి నీదే..
నా రాగం నీదే..
ఎడబాటు లేదే..
ఎన్నటికీ..
చెలి.. నీ చిలిపితనం..
అంతలోనే చిలిపి గమనం..
లోకం మరుచి పోయామే..
రెక్కలొచ్చి ఎగిరామే..
కొక్కొ కొమ్మాలి కోడి కూసిందాలి
నిద్ర పోయే కళ్ళకు ఊపు తెచ్చిందిలే
మబ్బులన్నీ చేరి సన్నగా వాన చేసి
మెత్తని దారులన్నీ పరుగెత్తేసిందిలే
లోకం నిద్రపోతున్నా..
నా కళ్ళతో నువ్వొచ్చి..
కాలం ఆగిపోయినట్టు..
నా మనసు తాకిపోయినా..
చుట్టూ నీ చిరునవ్వే..
అంతలోనే మనమే..
లోకం మరచి పోయామే..
రెక్కలొచ్చి ఎగిరామే..
English Lyrics / Transliteration
Nidra poye kallaku oopu techindile
Mabbulanni cheri sannaga vaana chesi
Mettani daarulanni parugettesindile
Lokam nidrapotunna..
Na kallatho nuvvocchi..
Kaalam aagipoyinatlu..
Na manasu thaakipoyina..
Chuttu nee chirunavve..
Anthalone maname..
Lokam marachi poyame..
Rekkalocchi egirame..
Kokko komali kodi koosindali
Nidra poye kallaku oopu techindile
Mabbulanni cheri sannaga vaana chesi
Mettani daarulanni parugettesindile
O.. Na chelimi neede..
Na raagam neede..
Edabaatu lede..
Ennatiki..
Cheli.. Nee chilipithanam..
Anthalone chilipi gamanam..
Lokam maruchi poyame..
Rekkalocchi egirame..
Kokko komali kodi koosindali
Nidra poye kallaku oopu techindile
Mabbulanni cheri sannaga vaana chesi
Mettani daarulanni parugettesindile
Lokam nidrapotunna..
Na kallatho nuvvocchi..
Kaalam aagipoyinatlu..
Na manasu thaakipoyina..
Chuttu nee chirunavve..
Anthalone maname..
Lokam marachi poyame..
Rekkalocchi egirame..