Telugu Lyrics
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
చానా చానా చానా చానా చానా
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
పట్టు చీర కట్టుకొని పలకరించుకోవే
చాయ్ గ్లాసు పట్టుకొని సాగదీయకే
అంత వేగంగా చెప్పి తొందరెట్టకే
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
చానా చానా చానా చానా చానా
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
చానా చానా చానా చానా చానా
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
పట్టు చీర కట్టుకొని పలకరించుకోవే
చాయ్ గ్లాసు పట్టుకొని సాగదీయకే
అంత వేగంగా చెప్పి తొందరెట్టకే
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
ఓ బేబీ నీ నవ్వులు నా గుండెల్లో దాచుకున్నా
నీ కళ్ళు మళ్ళీ మళ్ళీ నా వైపే చూస్తున్నా
నీతోడుంటే చాలులే
నా లోకం మారిపోయే
నీతోనే నా పయనం
మరింకేం వద్దులే
నా బుజ్జి తల్లి
చానా చానా చానా చానా చానా
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
చానా చానా చానా చానా చానా
చానా చానా చానా చానా చానా
చిన్నదాన చిన్నదాన నా బుజ్జి తల్లి
పట్టు చీర కట్టుకొని పలకరించుకోవే
చాయ్ గ్లాసు పట్టుకొని సాగదీయకే
అంత వేగంగా చెప్పి తొందరెట్టకే
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
అయ్యయ్యో అబ్బబ్బో అయ్యయ్యో అబ్బబ్బో
English Lyrics / Transliteration
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Chana chana chana chana chana
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Pattu cheera kattukoni palakarinchukove
Chai glass pattukoni saagadeeyake
Antha veganga cheppi tondarettake
Ayyayyo abbabbo ayyayyo abbabbo
Ayyayyo abbabbo ayyayyo abbabbo
Chana chana chana chana chana
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Chana chana chana chana chana
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Pattu cheera kattukoni palakarinchukove
Chai glass pattukoni saagadeeyake
Antha veganga cheppi tondarettake
Ayyayyo abbabbo ayyayyo abbabbo
Ayyayyo abbabbo ayyayyo abbabbo
O baby nee navvulu naa gundello dachukunna
Nee kallu malli malli naa vaipu choostunna
Neethodunte chaalule
Naa lokam maaripoye
Neethone naa payanam
Marinkem vaddule
Naa bujji thalli
Chana chana chana chana chana
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Chana chana chana chana chana
Chana chana chana chana chana
Chinnadana chinnadana naa bujji thalli
Pattu cheera kattukoni palakarinchukove
Chai glass pattukoni saagadeeyake
Antha veganga cheppi tondarettake
Ayyayyo abbabbo ayyayyo abbabbo
Ayyayyo abbabbo ayyayyo abbabbo