Telugu Lyrics
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నీ నడుము తిప్పుతుంటే గుండెలో చప్పుడు అమ్మ
నీ నడుము తిప్పుతుంటే గుండెలో చప్పుడు అమ్మ
అదిరే అందాల రాశి నా సొంతం నువ్వమ్మా
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
రంగుల రాట్నమెపుడో తిరిగే నీ చూపుల్లో
అరుదైన అందమెపుడో మెరిసే నీ నవ్వుల్లో
రెండు కళ్ళు నిన్నే చూస్తూ ఉంటే చాలు
లోకం అంతా దాంట్లోకే వచ్చి ఆగేట్టుంది
నడుము చుట్టూ మెలికలు చూస్తే
నలు దిక్కులు కూడా మతి పోయేట్టుంది
తనువులోపల గుండె దడదడలే
మనసంత పరువాల హాయిలే
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నడిచినప్పుడు నీ నడకలు
మనసులో అలజడి చెసే
చిరునవ్వు నీ పెదవుల
అదురుకు కదలించే
చిలిపైన చూపులతో
చిచ్చు పెట్టేస్తుంటే
రొండు కళ్ళు నిన్నే చూస్తూ ఉంటే చాలు
లోకం అంతా దాంట్లోకే వచ్చి ఆగేట్టుంది
నడుము చుట్టూ మెలికలు చూస్తే
నలు దిక్కులు కూడా మతి పోయేట్టుంది
తనువులోపల గుండె దడదడలే
మనసంత పరువాల హాయిలే
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నీ నడుము తిప్పుతుంటే గుండెలో చప్పుడు అమ్మ
నీ నడుము తిప్పుతుంటే గుండెలో చప్పుడు అమ్మ
అదిరే అందాల రాశి నా సొంతం నువ్వమ్మా
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
నిన్ను చూసింది మొదలు నా మనసు నీదేనమ్మ
English Lyrics / Transliteration
Ninnu choosindhi modalu naa manasu needenamma
Nee nadumu tipputhunte gundelo chappudu amma
Nee nadumu tipputhunte gundelo chappudu amma
Adire andaala raasi naa sontham nuvvamma
Ninnu choosindhi modalu naa manasu needenamma
Ninnu choosindhi modalu naa manasu needenamma
Rangula raatnam epudo thirige nee choopullo
Arudaina andam epudo merise nee navvullo
Rendu kallu ninne choosthu unte chaalu
Lokam antha daantlokey vachi aagetundhi
Nadumu chuttu melikalu choosthe
Nalu dikkulu kuda mathi poyetundhi
Thanuvulopala gunde dadadadale
Manasantha paruvaala haayile
Ninnu choosindhi modalu naa manasu needenamma
Ninnu choosindhi modalu naa manasu needenamma
Nadichinappudu nee nadakalu
Manasulo alajadi chese
Chirunavvu nee pedavula
Aduruku kadalinche
Chilipaina choopulatho
Chichu pettestunte