Telugu Lyrics
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
నవ్వూతూ బ్రతకాలిరా
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
అడగేది లేదంటూ
సంతోషం కోరుతూ
అదిగో వచ్చింది చూడు
ఆనందం నీకు
నవ్వూతూ బ్రతకాలిరా
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
చిరునవ్వు చిలకిస్తూ
శృతి గలిపి ఆడుతూ
పదే పదే పలుకురా
ప్రతి క్షణం ఇదేరా
నవ్వూతూ బ్రతకాలిరా
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
రేపటి బరువులన్నీ
మరచిపో ఈ దినం
ఈ పూట మనదిరా
రేపు అది దేవునిది
నవ్వూతూ బ్రతకాలిరా
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
అడగేది లేదంటూ
సంతోషం కోరుతూ
అదిగో వచ్చింది చూడు
ఆనందం నీకు
నవ్వూతూ బ్రతకాలిరా
బతికితే నవ్వూరా
బ్రతుకున బ్రతికేది నవ్వేగా
English Lyrics / Transliteration
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega
Navvuthu brathakalira
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega
Adagedhi ledantu
Santhosham koruthu
Adhigo vacchindhi choodu
Aanandham neeku
Navvuthu brathakalira
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega
Chirunavvu chilakistoo
Shruthi galipi aaduthoo
Pade pade palukura
Prathi kshanam idhera
Navvuthu brathakalira
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega
Repati baruvulanni
Marachipo ee dinam
Ee poota manadhira
Repu adhi devunidi
Navvuthu brathakalira
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega
Adagedhi ledantu
Santhosham koruthu
Adhigo vacchindhi choodu
Aanandham neeku
Navvuthu brathakalira
Bathikethe navvura
Brathukuna brathikedhi navvega